మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్థి తగాదాల వ్యవహారం మరింత ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు. Also Read : Legally Veer […]
సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. Also Read : Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు.. ఈ […]
మంచు ఫామిలీ వివాదం గంటకో మలుపు, రోజుకో ట్విస్ట్ లతో అచ్చం ఓ పొలిటికల్ యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. నిన్నటికి నిన్న తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని, తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేసాడు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించి, నాకు హాని కలిగించే ఉద్దేశంతో, చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం […]
టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో మెగా హీరోలు ఒకరు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు, అందుకు కారణాలు లేకపోలేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఇటీవల మెగాస్టార్ కు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పేరుతో సత్కరించింది. ఎందరో మహామహులకు దక్కిన ఈ గౌరవం మెగాస్టార్ కు […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా ‘డాకు మహారాజ్’ లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, హీరోయిన్స్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది. హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ […]
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన […]
యానిమల్తో త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరిలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే. త్రిప్తి కెరీర్ యానిమల్ కు బీఫోర్, ఆఫర్ట్లా ఛేంజ్ అయ్యింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తు. ఈ ఇయర్ బ్యాడ్ న్యూజ్లో విక్కీ కౌశల్లో ఆడిపాడిన ఈ చిన్నది. విక్కీ విద్యా కా వో వాలా మూవీలో రాజ్ కుమార్ రావ్తో […]
తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత నడుస్తున్న టైమ్ లో సడెన్గా వెండితెరపైకి వచ్చింది సిమ్రాన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. టాప్ హీరోలతో జోడి కట్టి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఏ సినిమాలో చూసినా ఈ అమ్మడే కనిపించేది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నప్పటికీ సినిమాలు కంటిన్యూ చేసింది. అయితే మునుపుటిలా క్యారెక్టర్స్ రాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇచ్చింది ఈ ముంబయి భామ. […]
గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అటు థియేటర్స్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మాత్రమే ఉండడంతో ఓటిటీ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి హాట్స్టార్ : హరి కథ: సంభవామి యుగే యుగే డిసెంబరు 13 ఇన్సైడ్ అవుట్ డిసెంబరు 12 […]