Puhspa 2 : ఓవర్సీస్ లో రికార్డుల రప్ప రప్పా చేస్తున్న పుష్ప రాజ్
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీగా రాబట్టిన పుష్ప 2
- ఆల్ టైమ్ 3 రికార్డు సాధించిన పుష్ప -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 294 కోట్లు రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ డే – 1 రికార్డు ను తన పేరిట నమోదు చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప.
Also Read : Pushpa 2 : నార్త్ లో మాస్ బ్యాటింగ్ చేస్తున్న బన్నీ బాబు..
Also Read
ఇక ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్ అందుకుది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో 3.33 మిలియన్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టింది పుష్ప -2. రెండు రోజులకు గాను 6.3 మిలియన్ రాబట్టిన ఈ సినిమా మూడవ రోజు మార్నింగ్ షోస్ నాటికి 6.3 మిలియన్ దాటి సాయంత్రం షోస్ నాటికి 6.5 మిలియన్ కలెక్ట్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే 7 మిలియన్ రాబట్టింది. ఇలా గంట గంటకు కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తూ సరికొత్త మైలురాయుని అందుకుంటుంది పుష్ప-2. ఇక అదే జోష్ లో కొనసాగుతూ ఇప్పటికి 8 మిలియన్ చేరుకుంది పుష్ప. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 500 దాటి వెయ్యి కోట్ల దిశగా పరిగెడుతోంది పుష్ప. నేడు వీకెండ్ తో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!