గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అటు థియేటర్స్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మాత్రమే ఉండడంతో ఓటిటీ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి హాట్‌స్టార్ : హరి కథ: సంభవామి యుగే యుగే డిసెంబరు 13 ఇన్సైడ్ అవుట్ డిసెంబరు 12 […]
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో యంగ్ హీరోల కంటే ఎక్కవుగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసారు యూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వస్తున్న సినిమా పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. Also […]
మంచు ఫ్యామిలీ లో కేసులు, కొట్లాటల హైడ్రామా కొనసాగుతుంది. తన తండ్రి అనుచరులు దాడి చేశారంటూ నిన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న మంచు మనోజ్. ఒంటిమీద గాయాలైనట్టు నిద్దరించారు వైద్యులు. నేడు మరోసారి మంచు మనోజ్ కు వైద్యులు సిటి స్కాన్ చేశారు. మెడ భాగంలో స్వల్ప గాయం అయినట్లు వైద్యులు తేల్చారు. Also Read : Tollywood : మూడు సినిమాలు వస్తున్నాయ్.. చూసేవారేరి..? కాగా మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ […]
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప -2 ఫీవర్ నడుస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణలో ఎక్కడ చూసిన మెజారిటీ థియేటర్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 నే రన్ అవుతుంది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. నేటి నుండి టికెట్ ధరలు తగ్గించడంతో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, కేరళ, […]
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ సారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్‌పై ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Also Read […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లుగ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమా రిలీజ్ టైమ్ నుండి ఓ కంప్లైంట్ ఉంది. అదే టికెట్ ధర. ఈ సినిమాను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేసారు. ప్రీమియర్స్ కు రూ. 1000 సింగిల్ స్క్రీన్స్ లో ఖరారు చేస్తూ […]
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాని అవేవి నిహారికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో సినిమాలను పక్కన పెట్టి తాను ప్రేమించిన చైతన్యను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ కొన్నాళ్ళకు ఆ బంధానికి బీటలు పడడంతో విడాకులు తీసుకుని మరల సినిమాల్లో యాక్టివ్ అయింది నిహారిక. ప్రస్తుతం నిహారిక […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పకు సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పుష్ప మాదిరిగానే పుష్ప -2 కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి ముఖ్యంగా నార్త్ లో పుష్ప క్రేజ్ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కవ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. పుష్ప -2 టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి. Also […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని యునిట్ నమ్మకంగా చెబుతోంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు. […]