Sabdham : నిశ్శబ్దంగా థియేటర్లలోకి వస్తున్న ‘శబ్దం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం ఈరం. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను వైశాలి పేరుతో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : Thandel : అక్కినేని ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఆ ఒక్కటి
Also Read
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
కాగా ఇప్పుడు ఆ సూపర్ హిట్ వైశాలి కి సీక్వెల్ ను తీసుకువస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు అరివళగన్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ ను ‘శబ్దం’ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ మేనన్ కథానాయికగా నటిస్తోంది. 7జీ ఫిలింస్ పతాకంపై శివ నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నారు. ‘వైశాలి’ స్టోరీ నీటితో ముడిపెడుతూ తెరకెక్కించిన దర్శకుడు సీక్వెల్ లో శబ్దం కీలక పాత్ర పోషిస్తుందని మేకర్స్ వెల్లడించారు. వైశాలి మాదిరి ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్.సినిమాస్ విడుదల చేస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిశ్శబ్దంగా థియేటర్స్ లోకి వస్తున్న శబ్దం ఏ మేరకు సౌండ్ చేస్తుందో చూడాలి
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!