ఈ ఏడాది సీనియర్ మోస్ట్ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, ఏఆర్ మురుగుదాస్ నుండి యంగ్ ఫిల్మ్ మేకర్లు లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సి సుందర్ మదగజరాజా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. దాంతో రజనీకాంత్ తో సినిమా చేసే గోల్డెన్ అఫర్ పట్టేసాడు సుందర్ సి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండడం విశేషం. Also Read : OTT : ఈ […]
థియేటర్లలో ఈ వారం దుల్కర్ సల్మాన్, రానా నటించినా కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, శివ 4k సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : సెసమే స్ట్రీట్ (తెలుగు )- నవంబర్ 10 మెరైన్స్ (ఇంగ్లీష్)- నవంబర్ 10 […]
ఇప్పటి వరకు పొరుగు ఇండస్ట్రీల నుండి హీరోయిన్లనే తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు యంగ్ హీరోల ఫ్టోటింగ్ కూడా పెరిగింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడటంతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు.. మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యారు దుల్కర్ అండ్ ధనుష్. దుల్కర్ ఆల్మోస్ట్ తెలుగబ్బాయిగా మారిపోతే.. ధనుష్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు వీళ్లనే ఫాలో అవుతున్నాడు కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి. Also Read : sai […]
భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యునిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్‌లో యారగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్గా ఎదిగింది. నెక్ట్స్ బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జితల్లి అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మేరీ రహోతో […]
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పడు బాలయ్యతో అఖండకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : SSMB 29 : […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా టైటిట్ రిలీజ్ ఈవెంట్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కనివిని ఎరుగని రీతిలో ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ […]
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు డైరెక్టర్ గా వెండితెర అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ సందీప్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. Also Read : KRAMP : సెకండ్ ఇన్నింగ్స్ […]
సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే సినిమా ప్లాప్ కావడంతో మరో సినిమా అవకాశం రాలేదు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్ లో మంచి రోల్ చేసింది కానీ ఏమి లాభం సినిమా ప్లాప్ గా మిగిలింది. ఇక తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక నువ్వు నేను […]
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్ వంటి బ్యాక్ టు బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన డంకి నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. జవాన్ సినిమాకు గాను ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు షారుక్. ప్రస్తుతం షారుక్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల షారుక్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన […]