మాస్ మహారాజ రీసెంట్ గా మాస్ జాతరతో మరో ప్లాప్ అందుకున్నాడు. అయినా సరే సినిమాలకు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 76వ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. Also Read : Trending […]
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రెండ్ అవుతారో ఎందుకు ట్రెండ్ అవుతారో అంటూ పట్టదు. నిన్నటి నుండి ఓ సీనియర్ నటి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఏక్కడ చూసిన ఆమె ఫొటోలే, ఆమె వీడియోలే వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరు అనేదే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్న. మరాఠీ ఇండస్ట్రీలో గిరిజా ఓక్ పాపులర్ హీరోయిన్. ఆమె మరాఠీ, హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. అమిర్ ఖాన్ హీరోగా వచ్చిన […]
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కోలీవుడ్ […]
దేవరతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరి పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చియమ్మగా నటిస్తోంది జానూ. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్కులో కుర్రకారు మతి పొగొడుతోంది. లంగావోణీ కట్టినా, శారీ ధరించినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే. Also […]
మోహన్ లాల్ అప్ కమింగ్ ఫిల్మ్ వృషభ అనుకున్నట్లే వాయిదా పడింది. రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ ఫిల్మ్ తొలుత అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ అనుకోని కారణాలతో నవంబర్ 6కి పోస్ట్ పోన్ చేస్తున్నారు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా టీమ్ నుండి ఎలాంటి హడావుడి చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చాయి. వాటిని నిజం […]
బాలీవుడ్ అంతే ఎప్పుడు ఏ జోనర్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీటౌన్‌కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావుడి చేసింది. కాంట్రవర్సీయల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రస్ట్ చూపుతోంది. కానీ సడెన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యా నంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు అవేంటంటే.. Also Read : OTT : […]
తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబరు 17న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిక్డ్స్ టాక్ వచ్చింది. కథ బాగున్నప్పటికీ కథనం బాలేదని టాక్ తెచుకుంది. అలా థియేటర్స్ లో ప్లాప్ గా మిగిలింది తెలుసు కదా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 14 నుండి అన్ని సౌత్ […]
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో కెరీర్ స్టార్ట్ చేసింది అనన్య పాండే. ఆ సినిమా సూపర్ హిట్ కాదు కానీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె హిట్ చూసి రెండేళ్లు అవుతోంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అప్పీరియన్స్లకు పరిమితమైన […]
టాలీవుడ్ లో మరో స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ కొడుకు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టనున్నాడు. ఆర్ ఎక్స్ 100ఎం మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ భారీ చిత్రాలు నిర్మించే అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై కిరణ్ […]