Kollywood : సన్ రైజర్స్ ఓనర్ తో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ప్రేమాయణం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ నిత్యం ఏదో ఒక లవ్ మ్యాటర్‌లో నానుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపార వేత్త.. ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత కావ్య మారన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా, వెంటనే స్పందించాడు అని. మ్యారేజా? చిల్ అవుట్ గాయిస్.. ప్లీజ్ స్టాప్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Also Read : MEGA158 : చిరు – బాబీ సినిమా డీఓపీగా తప్పుకున్న మిరాయ్ దర్శకుడు
Also Read
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
ఈ రూమర్ వచ్చి ఆరు నెలలైనా కాలేదు.. కావ్య మారన్‌తో ఫారెన్‌లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కేశాడు అనిరుధ్. న్యూయార్క్ వీధుల్లో కావ్య- అని కలిసి షికార్లు చేస్తున్న వీడియో రావడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇష్క్ కాదంటూనే చక్కర్లు కొట్టడాన్ని ఏమంటారో అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో సింగర్ జోనితా గాంధీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడంటూ వార్తలు రాగా.. అనిని సీఎస్కే నుండి ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసిదంటూ సెటైర్స్ పేలుస్తున్నారు. చెన్నై స్టార్ కంపోజర్ అనిరుధ్‌పై డేటింగ్ రూమర్స్ రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో నటి ఆండ్రియాతో లవ్ ట్రాక్ నడిపాడంటూ వార్తలొచ్చాయి. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి. తర్వాత ఆ ఇద్దరూ విడిపోయారు. కీర్తి సురేష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ మహానటి చిరకాల బాయ్ ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసేసరికి రూమర్ అని తేలిపోయింది. అలాగే జోనితా గాంధీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కావ్య మారన్‌తో రిలేషన్ ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!