ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరొక వారసుడు వెండితేర అరంగ్రేటం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఇద్దిరి కుమారులలో ఒకరైన రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. మంగళవారం, RX100 వంటి సినిమాలకు డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుని రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ […]
ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడుతుంటాయి. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ప్రతి బొమ్మ కోరుకుంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లను నిర్వహిస్తుంటారు మేకర్స్. కానీ ఈ ప్రమోషన్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కేంద్రాలుగా మారాయి. సినిమా కన్నా.. పర్సనల్ ఎటాక్స్ చేస్తున్నారు రిపోర్టర్స్. రీసెంట్లీ డ్యూడ్ ప్రమోషన్లలో భాగంగా ప్రదీప్ రంగనాథన్ ను ఓ లేడీ రిపోర్టర్… మీరు హీరో మెటీరియల్ కాదంటూ ప్రశ్నించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. తాను కాదు […]
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఈ సినిమాలో విజయ్ కూతురిగా కనిపించబోతుంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. […]
ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇదే. ఇటీవలె ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, ప్రభాస్ హాఫ్ లుక్ కాకుండా ఫుల్ లుక్ రిలీజ్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో మంచి […]
దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు #GlobeTrotter పేరోతో ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో సినిమా […]
కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తలైవా, తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉళయనాయగన్ ఎనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు . వీరిని లోకేశ్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని.. కాదు కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు సడెన్లీ […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ […]
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని పూజా హెగ్డే కు సంబంధించి షూట్ ను ఫినిష్ చేసాడు డైరెక్టర్ వినోద్. ఇక మిగిలిన షూట్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు #GlobeTrotter పేరోతో ఈ నెల 15న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. […]
అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్లో కీలకమైన […]