బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీల పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి ల పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ రెండు రోజుల క్రితం ఈడీ ఎదుట […]
దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు #GlobeTrotter పేరోతో హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో […]
ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90స్లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన భామలు 50 క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్టైనా కూడా ఇప్పటికీ హీరోయిన్, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ […]
రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లో మనోడు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్ హీరోలు చేయడంలేదని చెప్పడంలో సందేహమే లేదు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇక మరొక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోను ఓ […]
స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ నిత్యం ఏదో ఒక లవ్ మ్యాటర్లో నానుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపార వేత్త.. ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత కావ్య మారన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా, వెంటనే స్పందించాడు అని. మ్యారేజా? చిల్ అవుట్ గాయిస్.. ప్లీజ్ స్టాప్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. Also Read : MEGA158 : చిరు – బాబీ […]
మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళేదుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఈ శనివారం సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం GlobeTrotter పేరుతో హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వచించబోతున్నారు. అందుకు సంబంధించిన పాస్ లు కూడా ఫ్యాన్స్ కు అందజేస్తున్నారు మేకర్స్. Also […]
బ్రేకప్ ఎవరి కెరీరైనా ఉపయోగడపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీ2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహానీ రెండేళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరీర్, ఫిటినెస్‌పై పెద్దగా శ్రద్ధ కనబర్చలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఎప్పుడైతే తమ్మూకి లవర్ కటీఫ్ చెప్పాడో అప్పటి నుండి కెరీర్, ఫిజిక్ పై కాన్సట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానన్ని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్మూ.. […]
రజనీ, కమల్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత ఆరాధించే నటుడు విజయ్. నాట్ ఓన్లీ కోలీవుడ్, ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అత్యధిక ఫ్యాన్స్ సంఘాలున్న నటుడు కూడా అతడే. అలాంటి హీరో సినిమాలు కాదని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దళపతి చివరి సినిమాగా జననాయకుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ […]
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. […]