ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా. Also Read : Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. […]
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే.. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది. Also Read : Darling : […]
రెండు రోజుల నుండి టాలీవుడ్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదే రెబెల్ స్టార్ ప్రభాస్, డాన్స్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ కాంబోలో సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ ఒక డాన్స్ మాస్టర్ కు సినిమా ఛాన్స్ అవకాశం ఎలా ఇచ్చాడని ఒకటే డిస్కషన్. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయింది. Also Read […]
లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి. వరల్డ్ ఆఫ్ వారణాసి గ్లిమ్స్ కు అద్భుతామైన స్పందన వస్తుంది. అ Also Read […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశన్ని తాకాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కాంబోలో సినిమా వస్తుందండంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా టైటిల్ ఏంటి మహేశ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు తెరదించాడు రాజమౌళి. గత రాత్రి జరిగిన GlobeTrotter ఈవెంట్ లో SSMB29 […]
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనే చెప్పాలి. అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని కొన్నేళ్లుగా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఎంట్రీ అయితే జరగలేదు. అటు బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఆ మధ్య హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ […]
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దర్శకులకు హ్యాండిస్తున్నాడు. ఇటీవల రజనీకాంత్ కోసం కూలీలో ఓ స్పెషల్ క్యామియో చేశాడు అమీర్. ఈ టైంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో సాన్నిహిత్యం పెరిగి. అతడికి ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. ఓ సూపర్ హీరో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు లోకీ. నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కుతుందని లోకి, అమీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ చెడిందో కానీ ఈ సినిమాను అలా […]
డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలిగ్స్‌తో పోటీ పడితే ఏ మజా వస్తుందనుకున్నాడో ఏమో అనుకున్నట్టున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ భజరంగీ బాయ్‌జాన్‌కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి ధౌజండ్ క్రోర్ టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి, భజరంగీ సినిమాలకు విజయేంద్ర […]
కన్నడ నుండి బాలీవుడ్‌కు ఎదిగిన సోయగం రష్మిక మందన్న. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్‌గా మారిపోయింది. యానిమల్, పుష్ప2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు.. ఈ ఏడాదొచ్చిన ఛావా మూవీతో విక్కీ కౌశల్‌కు హయ్యెస్ట్ గ్రాసర్ మూవీలను అందించింది. అలాగే కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్‌గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో.. అంత హేట్రెట్ ఎదుర్కొంటోంది. దానికి రీజన్ […]