పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అకీరా హీరోగా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో వున్నాడు అకీరా నందన్. అకిరా నటన తో […]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. కొద్దీ రోజులుగా ఈ సినిమాను […]
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పుష్ప -2 అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిచింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజుల థియేట్రికల్ రన్ […]
గత రాత్రి పోలీసులకు మంచు మనోజ్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్ళిన ఎస్ ఐ తో మనోజ్ గొడవ పడ్డారు. అయితే రాత్రి జరిగిన ఘటనపై వీడియో రిలీజ్ చేసాడు మంచు మనోజ్. మనోజ్ మాట్లాడుతూ ‘తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. తాను చట్టానికి లోబడే పోలీసులకు సహకరించాను. పోలీసులు వచ్చి […]
కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ […]
గత కొన్నినెలలుగా సక్సెస్ లేక సతమతమౌతుంది జాక్వెలెన్ ఫెర్నాండేజ్. డ్రగ్స్ వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల వైపు చూస్తోంది. సుఖేష్ చంద్ర శేఖర్ ఇష్యూ, మనీలాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్ లా అమ్మడి సినీ కెరీర్ మారింది. Also Read : Prem Kumar : 96 సినిమాకు […]
విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో తమిళ్ వచ్చిన సినిమా 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. బడిలో పాఠాలు నేర్చుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట అనుకోని కారణాల వలన దూరం అయి, దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ పార్టీలో కలిసినపుడు వారి మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో వచ్చిన 96 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జాను పాత్రలో త్రిష విజయ్ […]
సినీ నటుడు మంచు మనోజ్ గతరాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగిందంటే అర్ధరాత్రి పోలీసులు నిర్వహించే పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్లారు ఎస్ ఐ. ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో ఉన్న మంచు మనోజ్ అసలు తనగెస్ట్ హౌస్ కు ఎందుకు వచ్చారు, నన్ను అరెస్టు చేయడానికి మీరు వచ్చారంటూ ఎస్ ఐతో మనోజ్ గొడవకు దిగారు. డిఎస్పీకి ఫొన్ చేసి తన […]