Sammelanam Web Series Review : ఇటీవల కాలంలో ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని సినిమా లెవల్లో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి రోజు పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ లోకి సమ్మేళనం పేరుతో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ‘సమ్మేళనం’ పేరు తగ్గట్టుగానే ప్రేమ, […]
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగ అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం వైశాలి. యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇన్నాళ్లకు వైశాలి కి సీక్వెల్ గా శబ్దం ను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి హీరోగా […]
టిల్లుగాడిగా ఊరమాస్ ఫెర్మామెన్స్ చూపించిన సిద్దు జొన్నలగడ్డ డీసెంట్ లవ్ స్టోరీపై ఫోకస్ చేస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’కు కమిటైన ఈ కుర్రాడు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపుతో కొలబరేట్ అయ్యాడు. ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సితార ఎంటర్మైనెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు సిద్దు. ఓవైపు సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ.. లైనప్స్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే చేతిలో మూడు ప్రాజెక్టులుండగా ఇప్పుడు […]
బాలీవుడ్ లో ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడి నుండి ఇప్పుడు సెటిల్డ్ ఫెర్మామెన్స్ తో తన కెరీర్ ను స్టాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. ఉరి నుండి రీసెంట్లీ వచ్చిన చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం […]
తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించే ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానస పుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం […]
ఓ వైపు హీరోయిన్లుగానే రాణిస్తూ మరో వైపు విలనీలుగానూ మారుతున్నారు కొందరు నటీమణులు. ఈ తరం నటీమణులకు నెగిటివ్ షేడ్స్ లో కూడా ఓ కిక్కు ఉంది అని ఫ్రూవ్ చేసిన సీనియర్ యాక్టర్ రమ్య కృష్ణ. నరసింహలో నీలాంబరిగా ఆమె చేసిన నటనకు ఫిదా కానీ ఆడియన్ లేదు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లకు అది ఓ ఫేవరేట్ క్యారెక్టర్. మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అన్నీ తమిళ ఇండస్ట్రీ నుండి పుట్టుకొచ్చినవే. ఇప్పటి వరకు నెగిటివ్ […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో కాంతారా కు ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కన్నడ హీరో. ఆ నేపథ్యంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ లో ఆంజనేయుడిగా కనిపించనున్నాడు. Also Read :Alia Bhatt […]
ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్ దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఆమె వెనుక ముందు వచ్చిన భామలు కియారా అద్వానీ త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియ న్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ కపూర్ కూడా దేవరతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. హాలీవుడ్ […]
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగాభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే చరణ్ తో చేయబోయే సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది. […]
సప్తసాగార దాచే ఎల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్ నైట్ స్టార్ బ్యూటీ మారింది శాండిల్ వుడ్ చిన్నది రుక్మిణీ వసంత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు కానీ ఆ తర్వాత వచ్చిన మూడు చిత్రాలు ప్లాప్ గా మారడంతో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్ వేయించుకుంది.అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ అవుదామనుకుంది కానీ ఆ సినిమా […]