దేవరతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు15న వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. Also Read […]
దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తనదైన కామెడీ టైమింగ్ తో విశేషంగా అలరించాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. Also […]
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ కోసం సామదాభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు. ఈ సారి హిట్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నాడు. తొలిసినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. ఆ తర్వాత సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. గతేడాది హీరా మండి, కకుడాతో […]
టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నానిలా కోలీవుడ్‌లో జోవియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శివకార్తీకేయన్. నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న టైంలోనే అక్కడ కూడా శివకార్తీకేయన్ యాక్షన్ హీరోగా మేకోవర్ అవతున్నాడు. రీసెంట్లీ అమరన్‌తో రూ. 300 క్రోర్ క్లబ్ లోకి చేరిన ఈ స్టార్ హీరో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తీకేయన్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ఫ్యామిలీ ఓరియెంట్, యూత్ ఎంటరైనర్ల కన్నా యాక్షన్ చిత్రాలకే మొగ్గు […]
విక్రమ్ స్టార్ హీరోగా మారడానికి ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్నాడు. ఎన్నో సినిమాలు, ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ రాలేదు ఈ స్టార్ డమ్. తెలుగు, తమిళం, మలయాళంలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ విక్రమ్. విజయ్ దేవరకొండ కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌తో హీరోగా ఆదిత్య వర్మ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల […]
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం గతనెలలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం నమోదు చేసింది. మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావాను రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ ముందు నుండే బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే ఈ […]
చిత్ర పరిశ్రమలో ప్రెజెంట్ హీరో హీరోయిన్లపై ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నామంటే అదొక ప్రెస్టిజియస్ ఇష్యూగా మారిపోయింది. వందల కొద్దీ డ్యాన్సర్స్ ఉంటేనే పాట క్లిక్ అవుతుందని ఫీలవుతున్నట్లున్నారు. వంద దగ్గర నుండి సంఖ్య వేలకు చేరుతోంది. ఒక హీరోను చూసి మరో హీరో అదే ఫార్మాట్ వర్కౌట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భోళాశంకర్ స్పెషల్ సాంగ్ కోసం 200 మంద డ్యాన్సర్లను దింపితే పుష్ప2లో సూసేకీ అగ్గిమాదిరి సాంగ్ కోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను […]
స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్లు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఎ టైమ్ మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు. […]
సినిమా రంగం నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎందరో నటీనటులు ఉన్నత పదవులు అధిరోహించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ కు కాస్త భిన్నంగా రాజకీయ రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నేడు ఆయన నటించిన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి’ త్వరలో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వస్తాను. ప్రస్తుతం ‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’ […]
సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాధ్ రావు నక్కిన ఇటీవల మజాకాతో మరో హిట్ కొట్టాడు. ఓ వైపు ఈ సినిమా థియేటర్ లో ఉండగానే ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టాడు. అందుకోసం ఈ సారి దిల్ రాజు కాంపౌండ్ లో అడుగుపెట్టాడు నక్కిన. గతంలో వీరి కాంబోలో […]