WAR 2 : హృతిక్ రోషన్ కు గాయం.. వార్ 2 రిలీజ్ డౌటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవరతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు15న వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Dragon : ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
కాగా వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేయాల్సిన ఓ ఎనర్జిటిక్ పాట రిహార్సల్స్ సమయంలో హృతిక్ కాలికి గాయమైంది. నొప్పి కాస్త తీవ్రం అవడంతో వైద్యులు చికిత్స అందించారు. అలాగే హృతిక్ కు కొద్దీ రోజులు విశ్రాంతి అవసరమని, కాలిపై భారం పడకూడదం సూచించారట. దాదాపు నెల రోజులు పాటు హృతిక్ రోషన్ కు బెస్ట్ రెస్ట్ అవసరమని సూచించారట వైద్యులు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి హృతిక్ చేయబోయే ఈ సాంగ్ ను మే నెలలో షూటింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు హృతిక్ గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. సో ఈ నేపధ్యంలో వార్ 2 రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ పాటను భారీ సెట్స్ నడుమా దాదాపు 500మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్నాడట ఆయన్ ముఖర్జీ. బాస్కో మార్టిస్ దీనికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!