ఈ నెల 14న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్ని బాషల సినిమాలు కలిపి దాదాపు డజను సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అయితే ఓ ఇద్దరు నిర్మాతలు మాత్రం తమ తమ సినిమాలు గురించి ప్రీ రిలీజ్ వేడుకల్లో భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వివరాళలోకెళితే నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై యంగ్ కమెడియన్ కమ్ నటుడు ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, హర్షవర్ధన్ ముఖ్యపాత్రల్లో ‘కోర్ట్’ అనే […]
టాలీవుడ్ సినిమాలలో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లా పేరు ఏదైనా వాటికి స్పెషల్ క్రేజ్ ఉందనేది వాస్తవం. ఇప్పటి స్టార్ దిగ్గజ దర్శకులైన రాజమౌళి, సుకుమార్ సినిమాలలో సైతం ఐటం సాంగ్స్ ఉండాల్సిందే. అయితే ఈ సాంగ్స్ కొరియోగ్రఫిలో హద్దులు దాటకుండా చూసుకుంటారు సదరు దర్శకులు. కొరియోగ్రాఫర్స్ కూడా అందుకు తగ్గట్టే సాంగ్ ను కంపోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రాను రాను ఈ సాంగ్స్ లో భావం పక్కకి వెళ్లి, భూతు అగ్ర తాంబూలం […]
బ్యూటీఫుల్ గర్ల్ నిధి అగర్వాల్ 8 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నా రావాల్సినంత ఫేమ్, ఆఫర్స్ రాలేదు. గ్లామరస్ పాత్రలకు కూడా ఏ రోజు అడ్డు చెప్పలేదు కానీ లక్ కలిసి రాలేదు అమ్మడికి. 2017లో మున్నా మైఖెల్ అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన నిధి. ఇప్పటి వరకు పట్టుమని పది సినిమాలు కంప్లీట్ చేయలేదు. ఈమె కన్నా వెనుక వచ్చిన భామలు దూసుకెళిపోతుంటే ఆమె మాత్రం ఎక్కడి వేసిన గొంగలి అన్నట్లుగా మారిపోయింది. […]
ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి బుల్లితెరపై మెరిసే అవకాశం కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న సక్సెస్ ఫుల్ షో డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రతిభగల […]
టాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. గతేదాడి కిరణ్ నటించిన ‘క’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలు ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన దిల్ రూబా ఈ నెల 14న థియేటర్స్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో కంటెంట్ సినిమా పట్ల మంచి బజ్ తీసుకువచ్చాయి. […]
స్టార్ హీరోయిన్ కావాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ లక్ కొంత మందిని మాత్రమే వరిస్తుంది. ఒకరికి ఒక్క సినిమాతోనే వస్తే మరికొంత మందికి ఆరేడు సినిమాల తర్వాత ఐడెంటిటీ వస్తుంది. అస్సామీ బ్యూటీ సెకండ్ టైప్. నాలుగేళ్లలో ఐదు ఇండస్ట్రీలు తిరిగితే ఆరో మూవీతో కానీ ఫోకస్ కాలేదు. అదే ప్రదీప్- అశ్వత్ మారిముత్తు డ్రాగన్. డ్రాగన్తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోవడమే కాదు ఈ ఏడాది […]
దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తోంది శ్రియా. టాలీవుడ్, కోలీవుడ్లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రియా […]
హిట్లు, ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది చియాన్ విక్రమ్ కెరీర్. గతేడాది తంగలాన్ అనే సినిమాతో వచ్చాడు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. ఇక విక్రమ్ నటించిన రెండు సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటి ధ్రువ నక్షత్రం, మరోటి వీర ధీర సూరన్ – 2. ధ్రువ నక్షత్రం […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తోలి తోలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. […]