ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే.. వరుస సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ […]
ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగాభిమానులు డీలా పడ్డారు. ఈ సినిమా ఫలితం నుండి తేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి భారీ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. […]
నందమూరి కళ్యాణ్ రామ్ నుండి గతేడాది ఒక్క సినిమా కూడా రాలేదు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్ రామ్ […]
కంగువా రిజల్ట్ సూర్యలో పెను మార్పులు తెచ్చాయి. వర్సటాలిటీ, మేకోవర్స్ కోసం టైం వేస్ట్ చేయకూడదన్న జ్ఞానోదయం కలిగింది. అందుకే చకా చకా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ సూర్య 45 సెట్స్ పై ఉంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. మూకుత్తి అమ్మన్‌తో డైరెక్టర్‌గా ఫ్రూవ్ చేసుకున్న యాక్టర్ ఆర్జే బాలాజీ థర్డ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. మూకుత్తి అమ్మన్ సీక్వెల్ వద్దనుకుని సూర్యను డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ […]
అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో మన సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్ టుక్ చిత్ర టీమ్. తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది […]
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే సందర్భంగా మెగా మహిళా కుటుంబం చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ […]
సినీనటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన కేసులో పోలీసులు పోసానిని అరెస్టు చేసి కోర్టుమందు హాజరు పెట్టగా, రైల్వే కోడూరు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించింది. పోసాని రిమాండ్ లో ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. Also Read […]
14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్లడం సంతోషన్నిస్తుందన్నారు. ఫుల్ ఫన్ రైడ్ గా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు మరింత విజయవంతం చేయాలని మూవీ టీమ్ కు విజయేత్సవ శుభాకాంక్షలు తెలిపారు.14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అయిందని అందుకే మంచి రెస్పాన్స్ వస్తుందని మీర్జాపూర్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ […]