రియల్ ఎస్టేట్ రంగంలో 13సం.ల అనుభవంతో కస్టమర్ల ప్రతి రూపాయికీ ఎంతో విలువనిస్తూ, వారి సొంతింటి కల నెరవేరేలా, వారి సంతృప్తి ధ్యేయంగా భావిస్తూ , ఒక అద్భుతమైన ప్రాజెక్టును మన ముందుకు తీసుకొచ్చారు AVK GROUP అధినేత- శ్రీ వినోద్ కుమార్ . విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందిన మన హైదరాబాద్ నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. అదేవిధంగా సిటీ పశ్చిమం భాగం అంటే ముంబై హై- వే ఇంకెంతో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. అగ్ర పథంలో […]
టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. పాత సినిమా ఏదైనా సరే రీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడమే ఆలస్యం బుకింగ్స్ సైతం గంటల్లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ పడిపోతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇక లేటెస్ట్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అవగా థియేటర్లు మాస్ జాతరను తలపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే అప్పట్లో ఫ్లాప్ అయి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నప్పటికీ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల బన్నీ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో […]
మీటూ ఉద్యమం సమయంలో మాయ ఎస్ కృష్ణన్ పేరు మారు మోగింది. మళ్ళి ఇప్పుడు తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆ ఉద్యమంతో కాదులెండి. లాస్ ఏంజెల్స్ లో జరిగిన 2025 ఆస్కార్ రెడ్ కార్పెట్‌కు తన యూనిక్ స్టైల్ తో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్టైలిస్ట్ పోషెన్ తో కలిసి పని చేయనుంది ఎస్ కృష్ణన్. హాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్టర్‌గా పోషెంకో, ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టీవ్‌తో కలిసి […]
డేవిడ్ వార్నర్ పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు వాళ్లకు చేరువయ్యాడు. కేవలం క్రికెట్‌తోనే ఆకట్టుకోలేదు. తెలుగు సినిమాల్లోని ఫేమస్ పాటలకు స్టెప్పులేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దీంతో సినిమాల్లో నటిస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. రీసెంట్లీ ఈ న్యూసులే నిజమయ్యాయి. నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్ లీక్ చేసేశారు. దీంతో సినిమాకు కావాల్సినంత […]
కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుకులు చూసిన సామ్ మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో. తిరిగి వచ్చేస్తున్నా బ్రో అంటూ సమంత చేసిన ఒక్క కామెంట్‌తో టాలీవుడ్ సినీ సర్కిల్క్ […]
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని రకరకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం కోలుకున్న సింగర్ కల్పన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ‘ మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పుడు వార్త […]
ప్రముఖ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నిద్ర పట్టడం కోసం తీసుకున్న మెడిసిన్ ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్ళింది అని వైద్యులు తెలిపారు. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చెప్పాలి. అలాగే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మరో చిన్న సినిమా కూడా ఇంట్రెస్టింగ్ బజ్ తో వస్తుంది. అలాగే డబ్బింగ్ సినిమా కింగ్ స్టన్, నారి, రాక్షస అనే మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. […]