Jagga Reddy : సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా రంగం నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎందరో నటీనటులు ఉన్నత పదవులు అధిరోహించారు. కానీ ఇప్పుడు ట్రెండ్ కు కాస్త భిన్నంగా రాజకీయ రంగం నుండి సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నేడు ఆయన నటించిన సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి’ త్వరలో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వస్తాను. ప్రస్తుతం ‘జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్’ లో స్పెషల్ రోల్ లో నటిస్తున్నాను. నా ఒరిజనల్ క్యారెక్టర్ కు ఈ సినిమాలోని రోల్ అద్దం పట్టనుంది. అందుకే ఈ సినిమాలో నటించిందేందుకు ఒప్పుకున్నాను. పీసీసీ, సిఎం ల అనుమతి తోనే సినిమాలో నటిస్తాను.ఈ ఉగాదికి నాటికి మరిన్ని సినిమా స్టోరీలు వింటాను. ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుంది. ఒక వ్యక్తి కలిసి నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడు. సినిమాలో నటించమని అడిగారు. ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుంది. ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీ తో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది’ అని అన్నారు.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
తాజావార్తలు
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
-
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
-
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..