Court : చిన్న సినిమా భారీ లాభాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నాటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read : Mega Brothers : ‘మెగాస్టార్ చిరంజీవి’కి పవర్ స్టార్ స్పెషల్ విషెష్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
కాగా కోర్ట్ సూపర్ హిట్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది కోర్ట్. ప్రీమియర్స్ రూపంలో దాదాపు రెండు కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొత్తంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్ కావండంతో శని, ఆదివారం అన్ని సెంటర్స్ లో ఫుల్స్ తో భారీ కలెక్షన్స్ రాబట్టింది కోర్ట్. వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను యాడ్ చేసారు మేకర్స్. ఇక రెండు రోజులుకు గాను వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. మూడవ రోజు రూ. 3.30 కోట్లు, నాలుగవ రోజు రూ. 4 కోట్ల 50 లక్షలు, ఇక ఐదవ రోజు రూ. 4.65 కోట్లు, 6వ రోజు వరల్డ్ వైడ్ గా రూ. 3.30కోట్లు రాబట్టి మొత్తంగా 6 రోజులుగాకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 36.85 కోట్లు కొల్లగొట్ట్టింది. చిన్న సినిమాగా రిలీజైన కోర్ట్ మౌత్ టాక్ తో భారీ ఓపెనింగ్ అందుకుని అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!