రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. మొన్నామధ్య తమిళ ప్లాప్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు […]
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అయినప్పటికీ అనుకున్నంత నేమ్, ఫేమ్ రాలేదు. ఆమెకన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీల్లో దూసుకెళుతుంటే బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమౌతుంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషాల్లోనూ లెగ్గెట్టింది కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు అమ్మడికి. ఇక తన హోప్స్ అన్నీ టాలీవుడ్‌పైనే అనుకుంటున్న టైంలో అక్కడా బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది. Also […]
బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన మరో టాలెంట్ యాక్టర్ దీక్షిత్ శెట్టి. కన్నడలో షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ షోల్లో మెరిసి దియాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేసింది. ముగ్గురు మొనగాళ్లు, రోజ్ విల్లా సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియదు కానీ కెరీర్ మొత్తాన్ని మార్చేసింది దసరా. సూరీ పాత్రలో నానికి ధీటుగా నటించి ఔరా అనిపించుకున్న దీక్షిత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద […]
బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండిల్ వుడ్ కూడా టేస్ట్ చేసిన ధౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మేము చూసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటోంది. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకు వస్తోంది. బిగ్ టార్గెట్ ఎచివ్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు అరడజనుకు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తోంది. […]
తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తనదైన కామెడీ టైమింగ్ తో విశేషంగా అలరించాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్నీ AAA లో గ్రాండ్ గా నిర్వచించారు. Also Read […]
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గద్దర్ -2 తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసాడు. ఓ మోస్తరు అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తో సన్నీ డియోల్ గోల్డెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు దాదాపు రూ. 700 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ […]
తమిళ సినిమా నిర్మాణ సంస్థల్లో భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా పేరున్న ప్రొడక్షన్స్ లో ఒకటి ‘లైకా ప్రొడక్షన్స్’. పొన్నియన్ సెల్వన్, రోబో 2.O, దర్భార్ వంటి భారీ సినిమాలు నిర్మిచిన లైకా భారీ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ సినిమాల హిట్ పర్సెంట్ పరంగా చుస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో తీసిన భారతీయుడు 2, రోబో 2.O వంటి సినిమాలు వలన భారీ […]