థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే రెబల్ స్టార్ నటించిన సలార్ రీరిలీజ్ కానుంది. అలాగే హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటించిన చిత్రం పెళ్లి కానీ ప్రసాద్ ఈ వారమే థియేటర్స్ లో అడుగుపెడుతుంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
డ్రాగన్ (తెలుగు/తమిళ్) – మార్చి 21
విమెన్ ఆఫ్ ది డెడ్ 2 – మార్చి 19
ఆఫీసర్ ఆన్ డ్యూటీ (తెలుగు/మలయాళం ) – మార్చి 20
బెట్ యువర్ లైఫ్ – మార్చి 20
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ – మార్చి 20
ది రెసిడెన్స్ – మార్చి 20
లిటిల్ సైబీరియా – మార్చి 21
రివిలేషన్స్ – మార్చి 21
అమెజాన్ ప్రైమ్ :
జాబిలమ్మ నీకు అంత కోపమా (తెలుగు) – మార్చి 21
డూప్లిసిటీ – మార్చి 20
స్కై ఫోర్స్ – మార్చి 21
హాట్ స్టార్ :
అనోరా ( హాలీవుడ్ ) – మార్చి 17
గుడ్ అమెరికన్ ఫ్యామిలీ (ఇంగ్లీష్ )– మార్చి 19
కన్నెడ (హిందీ)– మార్చి 21
విక్‌డ్ (ఇంగ్లీష్ ) – మార్చి 22
ఆహా :
బ్రహ్మా ఆనందం – మార్చి 20
ఈటీవి విన్:
జితేందర్ రెడ్డి (తెలుగు) – మార్చి 20