Mohanlal : ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకెక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.
మార్చి 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలయి పలు వివాదాలకు కారణమయింది. దాంతో వివాదానికి కారణమయిన సీన్స్ తొలగించి ప్రదర్శించారు. కానీ కేరళలో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఎంపురాన్. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ నెల 24న హాట్ స్టార్ ఓ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. థియేటర్స్ లో కేవలం 28 రోజుల రన్ మాత్రమే నడిచిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఓటీటీలో ఇటుంవటి హంగామా చేస్తుందో చూడాలి.
Also Read
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!