Comedians Special : హీరోలుగా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ కమెడియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి కామెడీ వదిలేస్తే హీరోగా కొన్ని చిత్రాలకే పరిమితమయ్యాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. పుష్ప2లో సీరియస్ క్యారెక్టర్ చేసి మ్యాడ్ స్క్వేర్‌లో భాయ్‌గా నవ్వులు పువ్వులు పూయించాడు సునీల్.
Also Read : Toxic : పాన్ వరల్డ్ లాంగ్వేజెస్ లో టాక్సిక్.. హాలీవుడ్ వుడ్ పై కన్నేసిన యష్
Also Read
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
ఇక కోలీవుడ్ బ్రహ్మీ వడివేలు కూడా హీరోగా మారి యూటర్న్ తీసుకున్నాడు. మామన్నన్‌లో సీరియర్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు గ్యాంగర్స్తో వింటేజ్ కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టబోతున్నాడు. వడివేలు తర్వాత తమిళనాట బాగా క్లికైన కమెడియన్ సంతానం. ఓ వైపు హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్ మరో వైపు కామెడీని పండించాడు. కానీ హిడెన్ టాలెంట్ దర్శకులు గుర్తించారని లీడింగ్ యాక్టరైతే పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక సెట్ కావట్లేదని గ్రహించిన సంతానం బ్యాక్ టు ది పెవిలియన్. శింబు 49 చిత్రంలో కామెడీ రోల్ చేస్తున్నాడు. అలా అని రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్నాడా అంటే కోట్లలో పుచ్చుకుంటున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇక యోగి బాబు తనేంటో తనకు తెలుసు అందుకే హీరోగా చేస్తూనే కమెడియన్‌గానూ కంటిన్యూ అవుతున్నాడు.
Also Read : Nithiin : అరడజనుకుపైగా ప్లాపులు.. రిలీజ్ కు రెడీగా మరో సినిమా
ఇక సూరి.. గరుడన్తో సీరియస్ క్యారెక్టర్లకు షిఫ్టైన మళ్లీ వెనక్కు రాలేకపోతున్నాడు. హీరోగా ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నాడు. మామన్ త్వరలో రిలీజ్ కాబోతుంది. తెరపై కామెడీతో పెదాలపై స్మైల్స్ మెరిసేలా చేసి మీమర్లకు గాడ్స్‌గా మారిన కమెడియన్స్ హీరోగా స్టెబిలిటీ చూపించలేకపోతున్నారు. సెటాఫ్ ఆడియన్స్ వీరి దగ్గర నుండి కామెడీ వైబ్ కోరుకుంటుండటంతో.. హీరోయిన్లతో రొమాన్స్, విలన్లు చితక్కొట్టేస్తుంటే టికెట్స్ తెగట్లేదు. ఇప్పుఇప్పుడే హీరోగా ఎదుగుతున్న సూరి ఈ రూల్స్ బ్రేక్ చేసి హీరోగా స్టాండడ్ అవుతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
-
ICC U19 Women’s T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!