Latest Release : ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీగా 15 సినిమాలు.. అరడజనుకు పైగా ఊరు, పేరు లేనివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కావడంలేదు. ఈ నెలలో రావాలసిన రెబల్ స్టార్ రాజాసాబ్, పవర్ స్టార్ హరిహర వీరమళ్లు రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు డేట్స్ అలా వృధాగా వదిలేసారు. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడడంతో చినన్ సినిమాలు వరుసబెట్టి థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఎవరికీ తెలియదు. గతవారం డజను సినిమాలు రిలీజ్ అయితే అందులో కాస్తో కూస్తో పేరున్నవి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి అలాగే తమన్నా నటించిన ఓదెల 2. మిగిలినవి ఇలా వచ్చి అలా వెళ్లాయి.
Also Read : RashaThadani : రవీనా టండన్ కూతురు ఫొటోస్ తో రచ్చలేపుతుందిగా
Also Read
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
ఇక ఈ వారాం అనగా ఏప్రిల్ 25న డజనుకుపైగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. వాటిలో నక్కిన త్రినాథ రావు నిర్మాతగా ఇంద్ర రామ్ నటించిన చౌర్య పాఠం, కోర్ట్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన సారంగపాణి జాతకం మినిమం బజ్ ఉన్న సినిమాలుగా చెప్పుకోవచ్చు. ఇక మలయాళ రీమేక్ సినిమా జింఖానా, ఎర్ర చీర, శివ శంభో, సర్వం సిద్ధం, మన ఇద్దరి ప్రేమ కథ, 6 జర్నీ, హలొ బేబీ, సూర్యపేట జంక్షన్ వంటి సినిమాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాలు ఉన్నట్టు, రిలీజ్ అవుతున్నట్టు కూడా కనీసం సగటు ప్రేక్షకుడికి తెలియదు. ఇవే కాకుండా సూపర్ స్టార్ రజనీ కాంత్ బాషా, ఎన్టీఆర్ నటించిన అశోక్, మహేశ్ బాబు భరత్ అనే నేను రిరిలీరిజ్ కానున్నాయి.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!