OTT : మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
కానీ మ్యాడ్ స్క్వేర్ కంటే మ్యాడ్ బాగుందనే టాక్ వచ్చిన వసూళ్ల పరంగా మ్యాడ్ స్క్వేర్ ఇరగతీసింది. అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్ కు ఈ సీక్వెల్ మంచి లాభాలే తెచ్చి పెట్టింది. కాగా ఈ సూపర్ హిట్ సీక్వెల్ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ను ఈ నెల 25న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అలాగే హిందీలోను ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నటు తెలిపింది నెట్ ఫ్లిక్స్. కేవలం 28 రోజుల థియేట్రీకల్ రన్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది మ్యాడ్ స్క్వేర్. థియేటర్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సీక్వెల్ నెట్ ఫ్లిక్స్ లో ఏ మేరకు సందడి చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!