Khushboo Patani : చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు.. ప్రముఖుల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భామ దిశా పటాని సుపరిచితమే. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె సోదరి ఖుష్బూ పటాని అంతగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఇప్పుడు ఖుష్బూ పటాని చేసిన పనికి దేశం మొత్తం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోంది. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఖుష్బూ పటాని ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటోంది.
Also Read : Vijay : భారీ ధర పలికిన ‘జననాయగన్’ తమిళనాడు థియేట్రీకల్ రైట్స్
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
రోజులాగే ఈ ఆదివారం ఉదయం కూడా వాకింగ్‌కు బయలుదేరింది ఖుష్బూ. అయితే ఆమె నివసిస్తున్న ఇంటి నుండి కొద్దీ దూరం వెళ్ళగానే ఓ పాడుబడిన ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా ఓ చిన్నారి ఏడుస్తూ మట్టిలో పడివుండడం గమనించి మనసు తరుక్కుపోయింది. దాంతో ఇంట్లోకి ప్రవేశించేందుకు దారి లేకపోవడంతో వెనుక గోడ ఎక్కి దూకి లోపలోకి ప్రవేసించి చిన్నారిని కాపాడింది. ఆ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లి తల్లిలా లాలించి అక్కున చేర్చుకుంది. చిన్నారిని అక్కడ వదిలి వెళ్లిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారి తల్లితండ్రులు ఎవరో కనిపెట్టాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ అలాగే అక్కడి పోలీసులను ఇన్ స్టా లో ట్యాగ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ చిన్నారి పేరు రాధా అని వారి తల్లితండ్రుల ఆచూకీ కనుగొని ఖుష్బూకు సమాచారం అందించారు. ప్రస్తుతం రాధను ఆమె తల్లి తండ్రులకు అప్పగించారు. ఎవరో రాధను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఖుష్బూ చేసిన పనికి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చిన్నారిని కాపాడిన హీరోయిన్ చెల్లెలు
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!