హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు నాని. దసరా, సరిపోదా శనివారంతో హండ్రెడ్ క్రోర్ హీరోగా ఛేంజయిన న్యాచురల్ స్టార్ నుండి వస్తోన్న చిత్రం హిట్ 3. ఇప్పటి వరకు నాని కెరీర్లోనే మోస్ట్ వయెలెంట్ పిక్చర్‌గా రాబోతుంది. మే 1న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు అర్జున్ సర్కార్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో పాటు నాని హీరో కావడంతో హిట్ 3పై భారీ అంచనాలున్నాయి. అయితే హిట్ 3కి […]
బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. టాలీవుడ్ నటి సమంత ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. రెండు భాగాలు సూపర్ హిట్ కాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్కు రానుంది. రోహిత్ బస్ఫోర్ అనే బాలీవుడ్ నటుడు ఫ్యామిలీ మ్యాన్ 3 లో నటించాడు. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో నటించిన రోహిత్ బస్ఫోర్ ఉన్నట్టుండి శవమై […]
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో డౌన్ ఫాల్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎన్నో ఆశలు పెట్టుకున్న మట్కా మొదటి ఆటకే మకాం సర్దేసింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని కథలపై ద్రుష్టి పెట్టిన ఈ మెగా హీరో యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also Read : Tollywood […]
సింపుల్ కథని బ్రిలియంట్ డైరెక్షన్ తో సూపర్ హిట్ గా మలచడంలో మలయాళ సినిమాల దర్శకుల తర్వాతే ఎవరైనా. అలంటి ఓ చిన్న కథతో ఇటీవల వచ్చిన సినిమా జింఖానా. ప్రేమలు ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘అలప్పుజా జింఖానా’ ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సువర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. దీంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసారు తెలుగు మేకర్స్. Also Read […]
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్. ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు దేవరకొండ. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు విజయ్. షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్కు, రీసెంట్గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు. […]
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ సీక్వెల్ మరో రెండు రోజులలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read […]
టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ లు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. బాలయ్యకు అభినందనలు తెలియజేస్తూ ” హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ‘పద్మభూషణ్’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం […]
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇక తన రెండవ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. Also Read : Puri […]
టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అవడంతో ఆయన కెరీర్ ఇంకా అయిపోయింది అనే మాటలు వినిపించాయి. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో మల్టిఫుల్ లాంగ్వేజెస్ లో వస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే […]