Retro : ప్రీ రిలిజ్ వేడుకలో నెక్స్ట్ సినిమాను ప్రకటించిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి. అలంటి సూర్య తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కున సూర్య గుడ్ న్యూస్ చెప్పాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
Also Read : Tollywood : వీళ్లు మారరు.. HIT – 3 కోసం అదనపు రేట్లు
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
చాలా రోజుల నుండి సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అధికారకంగా ఎక్కడ ప్రకటించలేదు. తాజాగా జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈ ఈవెంట్ లో వెంకీ అట్లూరి సినిమాను సూర్య అఫీషియల్ గా ప్రకటించాడు. సూర్య మాట్లాడుతూ ‘ తెలుగులో నా జర్నీ అల్లు అరవింద్ గారితో స్టార్ట్ అయింది. ఆయన అశీసులతో త్వరలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాకు నా తమ్ముడు లాంటి వాడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నేను నెక్ట్స్ చేయబోయే సినిమా ఇదే. మే నెలలో స్టార్ట్ చేయబోతున్నాను. ఫ్యాన్స్ అందరి ప్రేమ, సపోర్ట్ కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్నిమంచి సినిమాలు చేస్తాను’ అని అభిమానులనుద్దేశించి ప్రసంగించారు సూర్య. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తమిళ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన రెట్రో మే 1న న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!