సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న అనగా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూర్యకు దర్శకుడ్ కార్తీక్ సుబ్బరాజ్ మాస్ ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన రెట్రో ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా […]
RRR, దేవర సినిమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే హృతిక్ రోషన్ తో వార్ 2 అనే బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. Also Read : Tollywood […]
టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి […]
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. సినిమా సిన్మాలు తన మార్కెట్ పరిధి పెంచుతుంటూ తనకంటూ మినిమం గ్యారెంటీ మార్కెట్ ఉండేలా చేసుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా #సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద సమర్పణలో డైరెక్టర్ కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ కేతికా శర్మ, లవ్ టుడే భామ ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా మే 9న […]
టాలీవుడ్ ముద్దుగుమ్మ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది. గోపిచంద్ రామాబాణం భారీ డిజాస్టర్ తర్వాత మేడమ్ కనిపించింది లేదు. కొత్త సినిమా కబురు చెప్పిందీ లేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంది కానీ ఆమె నుండి నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాలేదు. ఇక సర్దేసుకుందేమో అనుకున్న టైంలో ఓ మూవీకి కమిటైంది ఈ డస్కీ బ్యూటీ. Also Read […]
‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తమిళ సినిమా పరిశ్రమకు జపాన్ కు మధ్య వారధిలా పని చేస్తూ ప్రతి ఏడాది విడుదలైన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డ్స్ ఇస్తూ వస్తోంది. తాజాగా 2023 సినిమాలకు సంబంధించి అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజేతల వివరాలివీ.. ఉత్తమ చిత్రం : ‘మామన్నన్’ ఉత్తమ నటుడు : అజిత్ (తునివు) ఉత్తమ నటి : త్రిష (లియో) ఉత్తమ దర్శకుడు ; వెట్రిమారన్ (విడుదలై పార్ట్ 1) […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం అని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే అర్ధం అయింది. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో హిట్ […]
లాలట్టన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ట్రాక్ ఎక్కేశాడు. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నాడు మోహన్ లాల్. మాల్కోటై వాలిబన్, దర్శకత్వం వహించిన బర్రోజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలయ్యాయి. బర్రోజ్ ఒక్కటే వంద కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. రూ. 150 కోట్ల పెట్టి బొమ్మ తీస్తే రూ. 20 కోట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ రెండు ప్లాపులతో కాస్తంత తడబడిన మాలీవుడ్ స్టార్ హీరోను […]
రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తోంది మలయాళ కుట్టీ నివేదా థామస్. తెలుగులో చేసినవీ తక్కువ సినిమాలే అయినా గుర్తించిపోయే రోల్స్ చేసింది. నాని జెంటిల్ మెన్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా నిన్నుకోరి, జై లవకుశతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథ నచ్చితేనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తూ యునిక్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది. […]