Rapo 22 : రామ్ రైటింగ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు.
Also Read : NANI : Hit 3 మొదటి రోజు కలెక్షన్స్.. నాని ఊచకోత
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో రామ్ ఈ సినిమాలో ఓ ప్రేమ గీతాన్నిస్వయంగా రాసాడనే సంగతి తెలిసిందే. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇప్పుడు ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. రొమాంటిక్ ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. గతంలోను రామ్ నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లోను తన ప్రతిమను నిరూపించుకున్నాడు. మరి ఇప్పుడు పాటల రచయితగ మారిన రామ్ రచించిన సాంగ్ ఎలా ఉండబోతుందని Rapo ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
- Tags
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!