ఇటీవల కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది. […]
కోలీవుడ్ మల్టీ టాలెంట్ యాక్టర్ శింబు సినిమాలతో కన్నా గర్ల్ ఫ్రెండ్స్ ముచ్చట్లతో ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. కానీ అదంతా గతం. రూమర్లకు కాస్త దూరంగా హిట్స్‌కు దగ్గరవుతూ ట్రాక్ ఎక్కాడు ఎస్టీఆర్. ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్టులతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే కంప్లీటైన మణిరత్నం ఫిల్మ్ థగ్ లైఫ్ జూన్ 5న ప్రేక్షకులను పలకరించబోతుంది. Also Read : Athadu4k : రీరిలీజ్ లో రికార్డ్ ధర పలికిన మహేశ్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్ ఆ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. 2005 లో భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఓ మోస్తరు గా ఆడింది. కానీ బుల్లితెరపై సంచలన విజయం సాధించింది. అప్పట్లో అంతగా గుర్తించని ఈ సినిమా ఇప్పుడు ఒక కల్ట్ క్లాసిక్ […]
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో సూపర్ హిట్ కొట్టారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అఖండకు అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో త్వరలో ఓ సినిమా […]
యంగ్ హీరో శ్రీవిష్ణ హీరోగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’. గతేడాది మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అటు నిర్మతలకు బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ […]
కొణిదెల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా డిఫ్రెంట్ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది మట్కా తో నిరాశపరిచిన వరుణ్ ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో డైరెక్షన్లో ఓ హారర్-కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also Read : NANI : హిట్ […]
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం పక్కింటి అబ్బాయిలా ఉండే నానిని మోస్ట్ వైలెంట్ గా చూపించడం వంటి అంశాలు సినిమాపై […]
కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్‌పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్‌తో షారూఖ్ ఖాన్‌కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్‌ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఇప్పటికే ముంబయిలో సైలెంట్లీ మూవీ స్టార్టైందని సమాచారం. బాలీవుడ్, సౌత్ హీరోలతో అట్లీ కొలబరేట్ అవుతుంటే తన సత్తా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు లోకేశ్ కనగరాజ్. Also Read : NANI : మే1న […]
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ […]