Spirit : స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి సిరీస్ చిత్రాల కోసం ఫైవ్ ఇయర్స్ కేటాయించిన డార్లింగ్ ప్రభాస్. ఆదిపురుష్ టైంలో ఏడాదికి వన్ ఆర్ టూ మూవీస్‌తో ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఫుల్ ఫిల్ చేసేందుకు వరుస ప్రాజెక్టులకు కమిటై పట్టాలెక్కించాడు. కానీ సినిమాలను అనుకున్న టైంలో కంప్లీట్ చేయడంలో తడబడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కి 2898ఏడీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ గ్లోబల్ స్టార్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను ఎనౌన్స్ మెంట్ చేసినంత ఫాస్టుగా ఫినీష్ చేయలేకపోతున్నాడు. అన్నీ అనుకున్నట్లే జరిగి ఉంటే ఈ పాటికే రాజా సాబ్ థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది.
Also Read : Benz : లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మలయాళ హీరో
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
కల్కి వచ్చి ఈ జూన్ 27కు ఏడాది దాటిపోతుంది. అంటే ఫ్యాన్స్ డార్లింగ్‌ను పలకరించి ఇయర్ కాబోతుంది. అదే డేట్‌న వస్తోన్న కన్నప్పతో కాస్త కవర్ చేసినప్పటికీ డై హార్ట్ ఫ్యాన్స్‌కు అది సరిపోదు. రాజా సాబ్, ఫౌజీ ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేదు. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదని టాక్. కల్కి టైంలో కాలి నరాలు దెబ్బ తినడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్న ప్రభాస్ రెస్ట్ కావాల్సినప్పుడల్లా ఫ్లైట్ ఎక్కేస్తుంటాడు. రీసెంట్లీ కూడా ఫారిన్ వెళ్లిన డార్లింగ్ తిరిగి వచ్చాక రాజాసాబ్, ఫౌజీ షూటింగ్‌లో పాలగొంటాడట. ఈ కారణాలతోనే మోస్ట్ యాంటిసిపెటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఆలస్యం అవుతుందని టాక్. ఈ నేపథ్యంలో రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. మరో టూ, త్రీమంత్స్‌లో స్పిరిట్ పట్టాలెక్కుతుంది, దీని తర్వాతే సందీప్ రెడ్డి వంగాతో యానిమల్ పార్క్ నిర్మిస్తాము’ అని వెల్లడించాడు. ఇందులో దీపికా నటించబోతుందని టాక్.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!