Kuberaa : ఆంధ్రప్రదేశ్ లో ధనుష్ ‘కుబేర’ సినిమా టిక్కెట్ రేట్లు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదని సినిమా ఫంక్షన్స్ లో మీడియా ముందు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తారు నిర్మాతలు. తీరా తమ సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం సైలెంట్ గా వెళ్లి ప్రభుత్వాల దగ్గర అనుమతులు తెచ్చుకుంటారు సదరు నిర్మాతలు. ఇక లేటెస్ట్ గా ధనుష్ నటించిన కుబేర సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టిప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు వరకు పెంపునకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హయ్యర్ క్లాస్ టికెట్స్ కు మాత్రమే టికెట్ రేట్స్ పెంపు వరిస్తుందని పేర్కొంది.
Also Read : 8Vasantalu : కేరళ కుట్టీ తెలుగులో మెస్మరైజ్ చేస్తుందా.?
Also Read
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. శుక్రవారం రిలీజ్ అవుతున్న కుబేర సినిమాకు ఏపీ లో టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు కుబేర నిర్మాతలు. అందుకు సానుకూలంగా స్పందించి అనుమతులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!