పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ […]
కమల్‌హాసన్ హీరోగాప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చచిత్రం ‘థగ్ లైఫ్’. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, హాట్ బ్యూటీ త్రిష, సీనియర్ నటి అభిరామి కీలక పాత్రల్లో నటించారు. నాయకన్ సినిమా అంటే దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో సినిమా కావడంతో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మణిరత్నం, కమల్ హాసన్ ఎదో మ్యాజిక్ చేస్తారని ఊహించినవారికీ భంగపాటు ఎదురైంది. భారీ […]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read :Game Changer controversy : తమ్ముడు శిరీష్ విధ్వంసం.. అన్న దిల్ […]
1- బాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్‌లో ఉందని టాక్. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి. ప్రమోషన్ల వర్క్ షురూ చేసింది. కానీ వార్2 మాత్రం ఇంకా ఓ సాంగ్ పెండింగ్‌లో ఉందని టాక్. అదే తారక్ అండ్ హృతిక్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్. ఈ సాంగ్‌కు ఇద్దరు క్రేజీయెస్ట్ డ్యాన్సర్స్ కాలు కదపబోతున్నారు. ముంబయిలో యజ్ […]
దిల్ రాజు తమ్ముడు శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారింది. ఎప్పుడు మీడియాతో మాట్లాడని శిరీష్ తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ పలు వివాదాలకు దారి తీసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత దిల్ రాజు తమ్మడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. Also Read : Naga Vamsi […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయని యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న […]
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రీకల్ ట్రైలర్ కు సినిమాపై మంచి అంచనాలు పెంచింది. Also Read : Bollywood […]
ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ను వరుస ప్లాపులు పలకరించడంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం యాంటోగనిస్టు పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. తానాజీతో పాటు ఆదిపురుష్, దేవరలో నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇవే పాత్రలు చేస్తే ఇక పర్మినెంట్‌గా విలన్ రోల్స్‌కే పరిమితం చేస్తారని త్వరగానే గ్రహించిన సైఫ్. మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ చేస్తున్నాడు. సైఫ్ నెగిటివ్ రోల్స్ వద్దనుకుంటే ఆయన సన్ ఇబ్రహీం అలీఖాన్ చూజ్ చేసుకుంటున్నాడు. Also Read : Release postpone : […]
టాలీవుడ్ క్వీన్ అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. భాగమతి సూపర్ హిట్ కాగా నిశ్శబ్దం ఫ్లాప్ అయింది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో హీరోయిన్ గా హిట్ అందుకుంది. ఇప్పుడు మరల కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. Also Read : Telugu […]