మిర్చి సినిమాతో రైటర్ నుండి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కొరటాల శివ. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ భరత్ అనే నేను తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరాడు కొరటాల శివ. ఆ టైమ్ లో శివ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎదురు చూశారంటే అతిశయోక్తి కాదు. కేవలం నాలుగు సినిమాలతోనే స్టార్ దర్శకుడు అయ్యాడు. కానీ […]
కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కూలీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అందులో భాగంగా కూలీ ఫస్ట్ సింగిల్ చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రోమో ఫ్యాన్స్ లో భారీ ఎక్సపెక్టషన్స్ పెంచేలా చేసింది. కానీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక కొంత […]
నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి రైటర్ గా పలు హిట్ సినిమాలకు పని చేసి ఫైనల్ గా దర్శకత్వ విభాగంలో ల్యాండ్ అయ్యాడు వెంకీ అట్లూరి. స్నేహగీతం సినిమాతో నటుడిగా రైటర్ గా తోలి సక్సెస్ చూసారు. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి రైటర్ గా కేరింత సినిమాతో దిల్ రాజు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. ఇక దర్శకుడిగా తోలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి NTVతో ముచ్చటించిన సందర్భంలో ఆయన కెరీర్ […]
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది. డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు పూరి. ఈ నేపథ్యంలో సేతుపతితో సినిమా కోసం కథ చాలా పవర్ఫుల్ గా రెడీ చేశాడని టాక్ ఉంది. పూరి, విజయ్ సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబూ, కన్నడ స్టార్ […]
కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. ఆగస్టు 14న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రిపేరవుతోంది. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ మేకింగ్, అనిరుధ్ బాణీలు, మల్టీ స్టారర్స్ కూలీపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ చేశాయి. వార్ 2తో పోటీ పడుతోన్న ఈ మూవీ.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ సాంగ్ ఆలపించడంతో పాటు డ్యాన్స్ […]
నలుగురు ఫ్రెండ్స్ వారి మధ్య చిన్న చిన్న గొడవలు సరదా పంచ్ లు. ఇలాంటి కథాంశాలతో వచ్చే సిసినిమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడు ఉంటారు. దర్శకులు చేయాల్సిదల్లా రైటింగ్ లో మ్యాజిక్ చూపించడమే. అలంటి నేపధ్యంలోనే మరొక దోస్త్ గ్యాంగ్ రాబోతుంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న […]
సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. సామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్‌లతో బీటౌన్‌లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్ డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రజెంట్ సామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయ్యింది. నటిగా […]
“క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. కానీ ఆ వెంటనే చేసిన దిల్ రుబా కిరణ్ అబ్బవరం కు చేదు అనుభవాన్ని ఇచ్చింది. అయినా సరే నిరాశ చెందకుండా కాస్త గ్యాప్ తీసుకుని ఈ సారి పవర్ఫుల్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. అలా జైన్స్ నాని అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తునాడు కిరణ్ అబ్బవరం. Also Read : HHVM : యానిమల్ చూసి బాబీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. […]
హాస్య చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ముందు వరసులో ఉంటారు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కామెడీ కథలను పక్కన బెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలోవే నాంది, ఉగ్రం, బచ్చలమల్లి సినిమాలతో […]