లేటైనా ఫర్వాలేదు. టిక్కెట్ కొన్న ప్రేక్షకుడిని శాటిస్ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియజేశాడు. స్వతహాగా రైటర్ అయిన నవీన్ అన్నీ తానై నడిపిస్తూ వుంటాడు.దీంతో సినిమా సినిమా మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్‌కు రెడీ అవుతుండగా నవీన్‌కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాదిగ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ పూర్తిచేసే పనిలో వున్నాడు. […]
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న అనగా నేడు “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా ప్రీమియర్ తో రిలీజ్ అయింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో ఓవర్సీస్ రిపోర్ట్ […]
Tollywood : అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్ లో ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 8 వసంతాలు. పొయెటిక్ ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయితే ఈ సినిమాను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా చేయాలనుకోగా నిర్మతలు మైత్రీ మూవీస్ నూతన నటీనటులతో చెప్పారని దర్శకుడు తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. Bollywood : ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిగా […]
2015లో వచ్చిన ప్రేమమ్ మలయాళంలో ఓ కల్ట్ క్లాసిక్. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నివిన్ పౌలీని, డెబ్యూ బ్యూటీ సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్లుగా మార్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో పల్లవి కుర్రకారును ఫిదా చేసేసింది. మేడమ్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. కానీ నివిన్ సిచ్యుయేషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతమౌతున్నాడు. హిట్ అనే సౌండ్ విని […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కాపుర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రామాయణ కథలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇంకా మరెన్నో సినిమాలు వస్తూనే ఉంటయి. అందుకే రామాయణం ఎపిక్. ఇక ఇప్పడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో రామాయణ ఇతిహాసంలో ‘రామాయణ’ అనే సినిమా వస్తుంది. రాముడిగా రణబీర్ […]
సమ్మర్ చిత్రాలను దెబ్బ కొట్టిందనుకుంటే ఫీవర్ ముగిసినా జూన్‌లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు సౌత్. ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే కుబేరలో తెలుగులో సక్సెసై తమిళంలో ప్లాప్ అయింది. చివరిలో వచ్చిన కన్నప్ప ట్రోలర్లకు సైతం మంచు విష్ణుపై పాజిటివిటీ క్రియేట్ అయ్యేలా చేసింది. జూన్ మాసంలో పెద్దగా ఫెర్మామెన్స్ చూపని దక్షిణాది చిత్ర పరిశ్రమ. జులైలో అనేక చిత్రాలను దించుతోంది. వాటిల్లో ఫస్ట్ వచ్చేస్తున్నాయి నితిన్ తమ్ముడు, […]
ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. సరిగ్గా మూడు వారాల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పట్టేలా.. విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగా.. అద్భుతమైన విజువల్స్‌తో అదిరిపోయింది హరిహర వీరమల్లు ట్రైలర్. మూడే మూడు డైలాగ్స్‌తో సినిమా కథను చెప్పేశారు మేకర్స్. హిందువుగా జీవించాలంటే పన్ను […]
రాబిన్ హుడ్ తర్వాత నితిన్ నుండి వస్తోన్న మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని మేకర్స్ గట్టిగానే చెబుతున్నారు. కానీ నితిన్ మాత్రం సైలెంట్‌గా స్మైల్ ఇస్తున్నాడు. చెప్పాలంటే పెద్దగా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయడం లేదు. మరి ప్రమోషన్ల సంగతేంటీ అంటే వాటిని భుజానకెత్తుకున్నారు మేకర్స్‌తో పాటు హీరోయిన్స్. Also Read : DVV : OG పై అవన్ని పుకార్లే.. ఆయన రావడం […]
శ్రీలంక నుండి బాలీవుడ్‌లోకి ఇంపోర్టైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హిట్ సౌండ్ విని ఏడేళ్లవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. ఓవైపు హీరోయిన్ మరో వైపు ఐటమ్ గర్ల్‌గా రెండు చేతుల సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలవన్నట్లు ఆ మధ్య సుకేష్ చంద్ర శేఖర్, మనీలాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్ […]