అదిరిపోయేట్విస్ట్లతో సాగేసీరియళ్లను అందిస్తున్న జీతెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునేకథ, కథనంప్రేక్షకులను అలరించేందుకు జీతెలుగు అందిస్తున్నసరికొత్త ధారావాహిక ‘ఆటో విజయశాంతి’. కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘ఆటో విజయశాంతి’ జులై 7న ప్రారంభం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, మీ జీ తెలుగులో! ఆటో విజయశాంతి సీరియల్ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందుతోంది. చెల్లెళ్లను […]
నేషనల్ క్రష్ రష్మికను స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరీలు లక్ పరీక్షించుకున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేం సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.కాంతారతో పాపులరైన సప్తమి గౌడ.. ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో చూజీగా సినిమాలు ఎంచుకొంటోంది. ది వాక్సిన్ వార్ తో […]
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు ఫిష్ వెంకట్ చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఫిష్ వెంకట్ కు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. Also Read : Junior : గాలి జనార్దన్ రెడ్డి […]
బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘జూనియర్’ టైటిల్ తో వస్తోంది. కిరీటి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి ఫిలిమ్స్ బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీకొర్రపాటి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని […]
యంగ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిల్ తో నితిన్ పేరు మారు మోగిపోయింది. దాంతో ఈ కుర్రాడు స్టార్ హీరోల సరసన చేరతాడు అని అందరు ఊహించారు. అంతలోనే సంబరం సినిమాతో తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో […]
దుల్కర్ త్రివేండ్రంలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ వుంటున్నాడు. మలయాళ మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్తా’ డిజాస్టర్ తర్వాత తెలుగు సినిమా తప్ప మరోటి చేయలేదు. తెలుగులో మాత్రం మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌తో దుల్కర్ హ్యాట్రిక్ కొట్టాడు. లక్కీ భాస్కర్‌తో రూ. 100 కోట్ల గ్రాస్ దాటాడు. థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని టాప్ రేటింగ్‌లో నిలిచింది. టాలీవుడ్ ఆడియన్స్‌కు బాగా దగ్గరకావడంతో తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించడం లేదు దుల్కర్. Also Read […]
దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ డైరెక్టర్ గా కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కం డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. ప్రదీప్ పేరు యూత్‌లో మార్మోగిపోయింది. రీసెంట్ సినిమా డ్రాగన్ తో వందకోట్ల క్లబ్ లో చేరాడు ప్రదీప్. Also Read : WAR2 : ఇండియన్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నితీన్ హీరోగా నటించితిన తమ్మడు నేడు రిలీజ్ అవుతోంది. అలాగే నవీన్ చంద్ర నటించిన షో టైమ్ అనే థ్రిల్లర్ కూడా ఈ రోజు విడుదలవుతుంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. […]