సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తమిళ్ తో పాటు తెలుగులోను సూపర్ స్టార్ కు భారీ మార్కెట్ ఉంటుంది. జైలర్ తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రజనీ కూలీ అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేశ్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ధర రూ. 50 కోట్లకు ఏషియన్ సునీల్ కొనుగోలు చేసారు. Also Read : Kareena : […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఇయర్స్ కంప్లీటయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది బెబో. రెఫ్యూజీ అనే మూవీతో తెరంగేట్రం చేసింది కరీనా. ఈ 25 ఏళ్లల్లో స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. కెరీర్ స్టార్టింగ్‌లో అక్క కరిష్మాతో పోల్చి చూస్తూ ఆమె నటనకు వంకలు పెట్టిన ప్రేక్షకులు ఆ తర్వాత కరీనా స్ట్రిప్ట్ సెలక్షన్, యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త బొద్దుగా కనిపించిన కరీనా.. ఫిట్ నెస్‌పై […]
నార్త్పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే […]
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ను జాతీయ అవార్డు గ్రహీత నాగేష్ కుకునూర్ తెరకెక్కించారు. అనిరుధ్య మిత్ర బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘నైన్టీ డేస్’ నుంచి ఈ సిరీస్‌ను నగేష్ కుకునూర్ రూపొందించారు. ఆ కేసుని ఛేదించే క్రమంలో SITకి నాయకత్వం వహించిన వారు D.R. కార్తీకేయన్. ఆయన పాత్రను అమిత్ సియాల్ పోషిస్తున్నారు./ ఈ మేరకు అమిత్ సియాల్ మాట్లాడుతూ..‘ఒక నటుడికి ఇలాంటి […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరుగుతుంది. అందుకోసం రామ్ రాజమండ్రిలోని షెరటాన్ హోటల్లో బస చేస్తున్నారు. రామ్ స్టే చేస్తున్న హోటల్ దగ్గర హైడ్రామా జరిగింది. సోమవారం రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్ కు చేరుకున్న రామ్ 6వ అంతస్తులోని VIP గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో, ఇద్దరు ఆగంతకులు హీరో రామ్ తరపున స్టాఫ్ […]
నితిన్ హీరోగా వస్తున్న మూవీ “తమ్ముడు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. Also Read : Thammudu : లయ సెకండ్ ఇన్నింగ్స్ […]
యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళైనా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంత మంది కెరీర్ డల్‌గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైతే మరికొంత పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరౌతుంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీ […]
టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ నెలకు ఆ నెల భారీ ఎత్తున సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. దాంతో ప్రతి నెలలో ఒకప్పటి హిట్ సినిమాల పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జులై నెల వంతు. ఈ నెలలో రీరిలీజ్ కు అనేక సినిమాలు క్యూ కట్టాయి. Also Read : Viswambhara : చిరు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Also Read : Exclusive : డిజాస్టర్ ఎఫెక్ట్.. కొరటాలకు హీరోల […]