Exclusive : తమ్ముడు ఎఫెక్ట్.. ‘ఎల్లమ్మ’ నితిన్ తో డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో దూసుకెళ్తున్నాడు. చెక్, ఎక్సట్రార్డినరీ మెన్, రాబిన్ హుడ్ ఒకదానికి ఒకటి భారీ ప్లాప్స్. ఇక దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ఎంతో నమ్మి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణమైన ప్లాప్. కనీసం మినిమమ్ ఓపెనింగ్ కూడా రాబట్టలేక నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
Also Read : Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్
Also Read
- Vijay Deverakonda: యాక్షన్‌కు బ్రేక్.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్!
- Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
- Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
- Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
తమ్ముడు రిజల్ట్ నితిన్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. నితిన్ నెక్ట్స్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయాల్సి ఉంది. బలగం వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో చాలా కాలం క్రిత్తం ఓ సినిమా ఫిక్స్ అయింది. కాని నితిన్ రాబిన్ హుడ్, తమ్మడు కమిట్మెంట్స్ కారణంగా డిలే అవుతూ వస్తుంది. ఈ సినిమాకు కాస్త భారీగానే బడ్జెట్ అవుతుందట. ఇప్పుడు నితిన్ పై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత దిల్ రాజు కాస్త ముందు వెనక ఆలోచన చేస్తున్నారట. తమ్ముడు వరల్డ్ వైడ్ గా కేవలం రూ. 3.50 కోట్లు మాత్రమే రాబట్టింది. దాంతో నితీన్ తో ఇప్పుడు రిస్క్ ఎందుకు అనే భావనలో దిల్ రాజు ఉన్నట్టు టాలీవుడ్ లో న్యూస్ హాల్ చల్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను మరికొంత కాలం వాయిదా వేసే ఆలోచనలో కూడా ఉన్నారట. ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. వాస్తవానికి ఎల్లమ్మ సినిమాను మొదట నానితో అనుకుని చివరికి నితిన్ కు చేరింది. ఏదేమైనా తమ్ముడు సినిమా నితిన్ కు మరవలేని చేదు అనుభవాన్ని మిగిలిచింది.
తాజావార్తలు
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
-
Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
-
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
-
Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!