Devarakonda Srikanth
Author- NTV Telugu-
Kollu Ravindra: వైసీపీ నేతలు మద్యంపై మాట్లాడడం హస్యాస్పదం
వైసీపీ నేతలు మద్యంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ స్కాంలో ఇంకా విచారణ జరుగుతుందన్నారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు మద్యంపై మాట్లాడటం హాస్పాస్పదంగా ఉందన్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికి విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం అనేక నాసిరకమైన బ్రాండ్లు తెచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతుందని తెలిపారు.. అన్నీ విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని..ప్రతీ షాపులో అన్నీ బ్రాండ్స్ […] -
Thota Thrimurthulu: టీడీపీ నేతలకు బెల్టు షాపులు ఉపాధిహామీ పథకం కింద మారాయి
టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు […] -
Rajamundry: స్పా సెంటర్ల పై పోలీసులు దాడి.. భారీ సంఖ్యలో అమ్మాయిలు
పడుపు వృత్తికి రాజమండ్రిలో పడకలు అంటూ ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని స్పా సెంటర్ లపై నిఘా పెంచారు. . రాజమండ్రిలో ఉన్న స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. దాడుల్లో భాగంగా భారీగా విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే….ఎన్ టీవీలో వచ్చిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్పందించారు. రాజమండ్రి జిల్లా ప్రకాష్ నగర్ పోలీస్ […] -
First Night: ఓరీ మీ దుంపలు తెగ… మరీ ఇలా తయారయ్యారేంట్రా.. శోభన ఘట్టాన్ని కూడా..
ఈ మధ్య జనాలకు ఏ వీడియో షేర్ చేయాలో .. ఏది షేర్ చేయకూడదో.. బొత్తిగా అర్థం కాకుండా పోతుంది. ప్రైవసీకి సంబంధించిన వీడియోలు కూడా డైరెక్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైక్స్, ఫాలోవర్స్, డబ్బు కోసం హద్దు అనేది లేకుండా పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. అందరిచేత ఛీ అనిపించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లి తర్వాత జరిగే తంతు శోభనం.. ఇది చాలా సీక్రెట్ గా కేవలం.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో […] -
Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
భార్య భర్తలు అంటే అన్యోన్యంగా ఉండేవారు.. ప్రస్తుతం అన్యోన్యం మాట దేవుడెరుగు… రోడ్ల పంటే కొట్టుకుంటున్నారు. లేకపోతే.. భర్త భార్యను చంపడం లేకపోతే భార్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని లవర్ తో చంపించిన ఘటనలు చూస్తున్నాం. పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ మధ్య భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్గా భార్యను నడిరోడ్డు మీద భర్త కాల్చి చంపేసి.. శవం పక్కనే కూర్చున్న వీడియో వైరల్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ మీరట్ […] -
Kerala: అమీబా విధ్వంసం.. ఇప్పటి వరకు 19మంది..
మెదడును తినే అమీబా వ్యాధి, మెదడు దెబ్బతినేలా చేస్తుంది, కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల కలిగే ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. . ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ జారీ చేయబడింది . అన్ని […] -
Vijayawada: బుడ్డోడా.. నువ్వు చాలా గ్రేట్.. తల్లిపై కేసు పెట్టిన బాలుడు
చదువుకోవడం లేదని తల్లి మందలించిందని.. ఓ బాలుడు ఏకంగా కన్న తల్లిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ సత్యనా రాయణపురం గులాబీతోట ప్రాంతా నికి చెందిన మహిళకు ఇద్దరు కుమారులు. భర్తతో విభేదాల రావడంతో ప్రస్తుతం ఆమె ఇద్దరు కుమారులతో ఒంటరిగా జీవిస్తుంది. పెద్ద కుమారుడిని ఒక దుకాణంలో పనిలోకి పంపు తున్నారు. ఆమె కూడా ఒక దుకా ణంలో పని చేస్తూ వచ్చిన డబ్బులతో చిన్న కుమారుడిని […] -
Viral video: రైలు కింద పడుకున్నా ఏం కాలేదంటే… నువ్వు నిజంగా దేవుడివి స్వామి..
పెరు దేశంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. రైలు అతడి మీద నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కొందరు ఘోర ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అయితే అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి మాత్రం బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెరు దేశంలో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి రైల్వే ట్రాకుపై తలపెట్టి పడుకున్నాడు. అతడు పడుకున్న సమయంలోనే రైలు రావడంతో వ్యక్తిపై నుండి […] -
Rains: ఆల్ టైం రికార్డ్… ముషీరాబాద్ లో 18.3 సెంటీమీటర్ల వర్షపాతం…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ […] -
Lay off: గూగుల్ 200 మంది AI కాంట్రాక్టర్ల తొలగింపు
గూగుల్ యొక్క AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను తొలగించినట్లు వైర్డ్ నివేదించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో తొలగింపులు కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు నెలలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్, తాజాగా 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. . AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను గూగుల్ తొలగించింది. గూగుల్ యొక్క జెమిని నుండి వచ్చిన ప్రతిస్పందనలను సమీక్షించడం, సవరించడం, […]
తాజావార్తలు
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
-
Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!