Devarakonda Srikanth
Author- NTV Telugu-
Infosys: మళ్లీ జాబ్ లో చేరండి.. మహిళా నిపుణులకు ఐటీ కంపెనీల ఆఫర్లు
మళ్లీ ఉద్యోగానికి రావాలనుకుంటున్న మహిళా నిపుణుల కోసం ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ పేరిట ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నియామకాలకు అర్హత సాధించాలంటే, మహిళా అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం 6 నెలల పాటు విరామంలో ఉండాలని కంపెనీ రూల్ పెట్టింది. జావా, .నెట్, ఎస్ఏపీ, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెగాసస్, రియాక్ట్, పైథాన్, యాంగ్యులర్, ఇన్ఫర్మేటికా, […] -
Rajasthan: మరీ ఇలా తయారయ్యారేంటీ.. ప్రియుడి మాటలు విని ఎంత పనిచేసిందంటే…
రాజస్థాన్ అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాపను నిద్ర పుచ్చి మరీ నదిలో పడేసి చంపేసింది తల్లి. అజ్మేర్లో ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాట విని సరస్సులో పడేసింది. అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన అంజలి మహిళకు గతంలో పెళ్లయి.. మూడేళ్ల పాప కూడా ఉంది. ఆమె భర్తతో విబేధాల కారణంగా విడిపోయి.. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. […] -
Air Traffic: నైట్‌డ్యూటీలో నిద్రపోయిన సిబ్బంది.. గంటసేపు గాల్లోనే విమానం
ఎయిర్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోయారు. దీంతో ఓ విమానం గంటసేపు గాల్లోనే తిరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించి.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్ఇటలీలోని అజాసియో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ […] -
Gorakpur: ఎవర్రా మీరంతా.. 15 ఏళ్ల బాలుడిపై అమ్మాయి అత్యాచారం..
సాధారణంగా మహిళపై కొందరు కామాంధులు రెచ్చిపోయి దారుణాలకు తెగబడతారు.. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువతి కామంతో రెచ్చిపోయి…15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారానికి తెగబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మన దేశంలో అనేక రకాల దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల ఓ యువతి.. 15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని బాలుడిని టార్చర్ చేసింది. […] -
Maharashtra: ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. డ్రైవర్‌ను పొట్టుపొట్టు కొట్టిన మహిళ!
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ మహిళకు అశ్లీల వీడియోలు పంపించాడో ఓ డ్రైవర్. దీంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టింది. అతడి రెండు చెంపలపై టపీ టపీ మంటూ కొట్టింది. ఎందుకు తనకు ఆ వీడియోలు పంపిస్తున్నావని… ప్రశ్నించింది. దీంతో ఆ డ్రైవర్ మొహం దాచుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోజు రోజుకు మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైపోతుంది. […] -
Sangareddy: గంజాయి మత్తులో ఖైదీల వీరంగం.. భయాందోళనలో జైలు సిబ్బంది
సంగారెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి దొరకక దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయం చేసి జైలు అధికారులకు చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మా నియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల సంగా రెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు ఖైదీలు సెప్టెంబరు 15న జైలులోని గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేశారు. అనంతరం […] -
Condom: ఎంట్రా ఈ దరిద్రం… మరీ బస్సులో కూడానా..
ఈ మధ్య కొన్ని జంటలు ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఎక్కడా దొరకనట్లు ట్రైన్ ట్యాలెట్లో.. ఎక్కడ కుదిరితే అక్కడ అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ ట్రెండ్ ట్రావెల్ బస్సులోకి కూడా వచ్చేసింది. ట్రావెల్ బస్సుల్లో కండోమ్స్ ప్యాకెట్స్ దొరకడంతో… డ్రైవర్లు ఆశ్చర్య పోతున్నారు. ఏంటీ మాకు ఈ దరిద్రం అంటూ తిట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ట్రావెల్స్ బస్సుల్లో చాలా మంది వెళుతుంటారు. ఆర్టీసీ బస్సుల కంటే వేగంగా.. సౌకర్యంగా ఉంటాయని వీటిని […] -
Viral: మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన
ఈ మధ్య కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తుంటే పరమ చెత్తగా… అసహ్యంగా ఉంటున్నాయి. చాలా దారుణమైన నీచమైన పనులు చేస్తూ.. అడ్డంగా బుక్కైపోతున్నారు. గతంలో మెట్రోలో ఓ యువకుడు మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ యువకుడు మెట్రోలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓ […] -
Amaravati: ఏపీ కెబినెట్ సమావేశం వాయిదా..
ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశం వాయిదా పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే… నేడు మధ్యాహ్నం నిర్వహించాల్సిన కేబినెట్ భేటీ అర్థాంతరంగా వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది. […] -
AP Assembly: వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ మంత్రులు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగు నీరందించేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను గాడిలో పెడుతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారాయన. అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి, […]
తాజావార్తలు
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!