Modi-Putin: తటస్థం కాదు.. శాంతికే మొగ్గు.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మోడీ వ్యాఖ్య
- హైదరాబాద్ హౌస్‌లో మోడీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ
- ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించిన మోడీ
- శాంతి వైపు అడుగులు వేయాలని పుతిన్‌కు సూచన
- ప్రధాని మోడీకి హామీ ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోడీ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి రావాలని వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించారు. అయినా ఈ కాలం యుద్ధం యుగం కాదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Putin: రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం.. త్రివిధ దళాలు గౌరవ వందనం
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
శాంతి కోసం జరుగుతున్న చర్చల్లో భారత్ కూడా ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని నొక్కి చెప్పారు. భుజం నుంచి భుజం వరకు నిలబడతామని పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి నిరంతరం చర్చలో ఉన్నట్లు చెప్పారు. దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని.. ఆ దిశగా ముందుకు సాగాలని పుతిన్‌ను మోడీ కోరారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో శాంతియుత పరిష్కారానికి మోడీకి పుతిన్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Akhanda 2: సినిమా మాత్రమే ఆగింది.. విధ్వంసం కాదు.. బాలయ్య అభిమానుల రియాక్షన్ ఏంటంటే..?
గత నాలుగేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. తాజాగా ట్రంప్ బృందం.. పుతిన్‌తో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలకు కూడా ఫలించలేదు. తాజాగా శాంతి వైపు మొగ్గు చూపాలని పుతిన్‌ను మోడీ కోరారు. దీంతో పుతిన్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?