Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జన గణ మణ… వింటే గూస్ బంప్సే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janaganamana: బ్రిటీష్ ఆర్కెస్ట్రాలో జనగణమణ అదిరిపోయింది. వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో రూపొందించిన ఈ వీడియో చూస్తేంటే గూస్ బంప్స్ రావడం పక్కా. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ దీనిని రికార్డ్ చేశారు. కొత్త తరహా ఇన్‌స్టుమెంట్స్‌తో జాతీయగీతాన్ని రికార్డు చేశారు. లండన్ లోని అబ్బే స్టూడియోస్ లో దీనిని రూపొందించారు.
ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో భారత జాతీయ గీతాన్ని రికార్డు చేయడం ఇదే తొలిసారి. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో చివరిలో జయహే అన్నప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని రిక్కీ కేజ్ తెలిపారు. ఇండియన్ కంపోజర్ గా ఈ వీడియో చేసినందుకు గర్వంగా ఉందన్నారు. వీడియోను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను పంచుకుంటున్నట్లు రిక్కీ కేజ్ తెలిపారు.
Also Read
Also Read: Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు.. చితక్కొట్టిన జనం
ప్రతి ఒక్కరు దీనిని గౌరవంగా చూడండి, ఉపయోగించండి, షేర్ చేయండి అని రిక్కీ కోరారు. ఈ వీడియో రూపొందించిన రిక్కీ కేజ్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని మోదీ కొనియాడారు.
A few days ago, I conducted a 100-piece British orchestra, The Royal Philharmonic Orchestra to perform India’s National Anthem at the legendary Abbey Road Studios, London. This is the largest orchestra ever to record India's National Anthem and it is spectacular! The "Jaya He" at… pic.twitter.com/sqJGW8mTDu
— Ricky Kej (@rickykej) August 14, 2023
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!