Janvi Kapoor : ఆ స్టార్ హీరోతో నటించొద్దు.. జాన్వీ కపూర్ కు వార్నింగ్ ఇచ్చిన బోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janvi Kapoor :శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దఢక్ సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఆపై వరుస సినిమాలలో నటిస్తుంది. ఇటీవలే వరణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టవివ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తన తల్లి శ్రీదేవి ఎంతో ఫేమస్ అయిన టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
Also Read: Nithya Menen: పెళ్లి కూతురు డ్రెస్ లో సందడిచేస్తున్న నిత్య మేనేన్
Also Read
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఢిపరెంట్ గా కనిపించనుందని టాక్ నడుస్తుంది. సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన ఈ అమ్మడు తమిళ సినిమాలలో కూడా తనకు నటించాని ఉండదని చెబుతుంది. అందుకోసం ఏకంగా తమిళ సినిమాలన్నీ చూస్తుందంట. అయితే జాన్వీ తమిళ సినిమా ఎంట్రీ గురించే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది.
ఆమె ఏ హీరోతో తమిళ సినిమా హీరోతో ఎంట్రీ ఇవ్వాలి అన్నదానిపై ఇప్పటికీ జాన్వీ తండ్రి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఒక నిర్ణయానికి వచ్చేశారట. ఆమె తొలిసారి అజిత్ తో కలిసికానీ, విజయ్ తో కలిసి కానీ కోలివుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వాలని బోనీ కోరుకుంటున్నారట. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చివరకు హాలీవుడ్ వరకు ఫేమస్ అయిన ధనుష్ సరసన మాత్రం నటించవద్దని జాన్వీకి కండీషన్ పెట్టారట బోనీ కపూర్. అయితే ఇలా ప్రసారమవుతున్న వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. అయితే ధనుష్ తో మాత్రం సినిమా వద్దని బోనీ ఎందుకు చెప్పారు అనే కారణాల పై ప్రస్తుతం చర్చ జరుగుతుంది
తాజావార్తలు
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!