Luxury Cruise Ship: 200 మంది ప్రయాణికులతో మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన లగ్జరీ నౌక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Luxury Cruise Ship Of Green land Stranded In Remote Part: గ్రీన్‌లాండ్ మారుమూల ప్రాంతంలో ఓ విలాసవంతమైన నౌక చిక్కుకుంది. ఆ లగ్జరీ నౌకలో 200 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నాయి. మూడు వారాల ట్రిప్ కోసం సెప్టెంబర్ 1వ తేదీన బయలుదేరింది ఈ నౌక. పర్యటన అనంతరం ఈ నెల 22వ తేదీన ఈ నౌక తిరిగి పోర్టుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గ్రీన్‌లాండ్ మారుమూల ప్రాంతంలో ఆ నౌక చిక్కుకుపోయింది. అక్కడి నుంచి అది ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. గ్రీన్‌ల్యాండ్ రాజధాని నుక్‌కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం ఈ నౌక చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రయాణానికి ఒక్కొక్కరి నుంచి 33 వేల డాలర్లు తీసుకున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ.27 లక్షల రూపాయలు.
Also Read: Jammu Kashmir Encounter: మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు, అంతలోనే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆర్మీ అధికారుల వీరమరణం..
అయితే షిప్ లో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం లేదని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్టు షిప్ ఆపరేటర్ అరోరా ఎక్స్‌పెడిషన్స్ తెలిపారు. అవసరమైన అన్ని సౌకర్యాలు షిప్ లో ఉన్నాయని వెల్లడించారు. అయితే, రెస్క్యూ షిప్ శుక్రవారం వరకు అక్కడికి చేరుకునే అవకాశం ఉందని అప్పటి వరకు వేచి ఉండాల్సిందే అని పేర్కొ్న్నారు. ఇక షిప్ లో ఉన్న ప్రయాణీకులలో కొందరు ఆందోళన చెందుతుంటే మరికొందరు ఆ ప్రాంతం చాలా అందంగా ఉండంటూ ఆస్వాదిస్తున్నారు. ఇక షిప్ లో ముసలివాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. షిప్ లో ఉన్న వారిలో ముగ్గురుకు కరోనా సోకింది. ఈ విషయం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే షిప్ లో ఓ డాక్టర్ కూడా ఉన్నారని క్రూయిజ్ నౌక ఆపరేటర్ పేర్కొన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
From Artic Commands Facebook page;
“Arctic Command has been in contact with the cruise ship Ocean Explorer, which has stated that they are still grounded in the National Park.This means that the tide, which came during the day local time, did not provide the desired help to… pic.twitter.com/cmxEyWCzBH
— Orla Joelsen (@OJoelsen) September 12, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!