2020ని ప్రపంచం ఎప్పటికీ మరవదు. అనూహ్యంగా మనమధ్యకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ పుట్టుక, మనుగడ తెలుసుకునేలోపే లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వ్యాక్సినేషన్లు రావడంతో కరోనా నుంచి ఉపశమనం లభించింది. క్రమంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా మాత్రం పోలేదు. ఇంకా మహమ్మారి మన మధ్యే ఉంది. రీసెంట్‌గా మరోసారి ఈ మహమ్మారి మరోసారి బయటకు వచ్చింది. యూకేలో మార్పు పొంది కొత్త వెరియంట్‌తో విజఈంభించేసుందుకు రెడీగా ఉంది. […]
Ladakh Earthquake: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాస్తంగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదోక ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. శనివారం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లో భూకంపం చోటుచేసుకోగా.. ఇదే రోజు లెహ్ లడఖ్‌లోనూ భూకంపం సంభవించడం గమనార్హం. ఇవాళ ఉదయం 8. 25 నిమిషాల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతో అక్కడ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 35.44 అక్షాంశం, 77.36 రేఖాంశంలో 10 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. […]
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయిదు రాష్ట్రాల్లో ఒక్కొ తేదీన ఒక్కొ రాష్ట్రానికి ఎన్నికలు జరగగా.. ఓట్ల లెక్కింపు తేదీని మాత్రం డిసెంబర్ 3న నిర్ణయించింది సెంట్రల్ ఎన్నికల కమిషన్. ఈ మేరకు అంత సిద్ధం అవుతుండగా ఈశాన్య రాష్ట్రం మిజోరం తేదీని మాత్రం సవరిస్తూ తాజాగా ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మిజోరం రాష్ట్రం ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు చేసినట్టు ఈ […]
Haryana: తన మేనకోడలు పెళ్లిలో ఓ వ్యక్తి కనకవర్షం కురిపించాడు. వివాహ వేడుకులో కట్టలు కట్టలుగా డబ్బులు కుప్ప పోసి అతిథులందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంత అతడి గురించే చెర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరూ.. అంత డబ్బు ఎక్కడితే అంటూ ఆరా తీస్తున్నారు. వివరాలు.. హర్యానాలోని రేవారీ నగరానికి చెందిన అసల్వాస్ సత్బీర్ సోదరి తన కూతురికి వివాహం జరిపించింది. ఆమెకు భర్త లేడు. దీంతో మేనమామగా మేనకోడలికి […]
ఒక దేశ ప్రధాని మరో దేశంలో పర్యటిస్తున్నారంటే ఆయనకు స్వాగతం పలికే దగ్గరి నుంచి విడ్కోలు వరకు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఆయన బయలుదేరుతున్నారనే సమాచారం అందగానే ఆ దేశ ప్రధానీ నుంచి పర్యాటకశాఖ మంత్రి, ముఖ్య నేతుల, అధికారులు ఎయిర్‌పోర్టు వద్ద ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇరు దేశాలు చేసే హాడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఖతార్‌లో పర్యటనకు వెళ్లిన జర్మనీ అధ్యక్షుడికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. […]
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని బ్యాంక్లో భారీ చోరరీ జరిగింది. ఉఖ్రుల్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దుండగులు రూ. 18 కోట్ల నగదు దొంగలించ పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత బ్యాంక్ లావాదేవీలు, డిపాజిట్ కార్యకలాపాలను ముగించిన అనంతరం మెయిన్ షటర్‌ను మూసేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది లోపల పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న […]
బ్యాంక్ తప్పిదం వల్ల మహిళ ఖాతాలో భారీగా నగదు నమోదైంది. వేలు, లక్షలు కాదు ఏకంగా వందల కోట్లు అకౌంట్లో జమ కావడంతో బ్యాంక్ అప్రమత్తమైంది. ఈ సంఘటన మలేషియాలో జరిగింది. మలేషియాలోని అతిపెద్ద బ్యాంక్ మేబ్యాంక్‌లో ఇలాంటి తప్పిదం జరగడం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వచ్చాక లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపాల వల్ల ఖాతాలో డబ్బులు మాయమవడం లేదా జమ కావడం వంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మలేషియన్ […]
ED Officer Ankit Tiwari Arrest: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు ఓ ఈడీ అధికారి. ఓ వ్యక్తి నుంచి రూ. 20 లక్షలను లంచం తీసుకుంటూ పోలీసులు చిక్కాడు. దీంతో అతడి అరెస్టు చేసి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఈడీ సీనియర్ ఆఫీసర్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈడీ సీనియర్ ఆఫీసర్ అంకిత్ తివారి దిండిగల్ ప్రాంతంలో […]
‘ఎందుకో తెలియదు.. అమ్మకు నేనంటే ఇష్టం లేదు. నాన్న ఎప్పుడూ నాపై కోపం చూపిస్తాడు. ఆయన ప్రేమ మాట్లాడితే చూడాలని ఉంది’ అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఇంత చిన్న వయసులోనే చిన్నారికి ఇంతటి ఆవేదనా.. అంటూ నెటిజన్ల బాధాతప్త హృదయంతో స్పందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సౌత్ కొరియాకు చెందిన ఈ చిన్నారి పేరు సాంగ్ ఇయో జున్. అతడు మై గోల్డెన్ కిడ్స్ అనే రియాలిటీ షో […]
ఎవరైన పాము ఎదురుపడితే భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ కొందరు మైనర్ యువకులు దానిని పట్టుకుని ఆటలు ఆడుకుంటూ పాముకే చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాము పట్ల ఆ యువకులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యూపీలోని బారాబంకిలో అడవికి సమీపంలో కొందరు మైనర్ యువకులు ఆడుకుంటున్నారు. Also Read: Mitchell Marsh: […]