Vistara Airline: ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఓ వీధి కుక్క హల్‌చల్ చేసింది. దీంతో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం వెనుదిరాగాల్సి వచ్చిన సంఘటన గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సోమవారం విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అప్పుడే రన్‌వే పై ఎయిర్ ట్రాఫిక్ […]
Niharika Konidela Love Letter: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంటుంది. రీసెంట్‌గా కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన ఆమె సొంతంగా సినిమాలు సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల ఓ మూవీని కూడా లాంచ్ చేసింది. తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి అనంతరం ఇటలీ నుంచి రాగానే కొత్త సినిమాకు ప్రారంభోత్సవం చేసింది. ఈ మూవీ పూజ కార్యక్రమానికి కొత్త […]
Man Wear Paper Bag: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింత సంఘటనలు, ఆసక్తికర వీడియోలు బయటకు వస్తూనే ఉంటాయి. తమ టాలెంట్‌ను బయట పెడుతూ చాలా మంది సోషల్ మీడియాకు ఎక్కితే.. మరికొందరు తమ విచిత్ర ప్రవర్తన, వినూత్న ఆలోచనతో వైరల్ అవుతారు. తాజాగా అలాంటి సంఘటనే మరోకటి సోషల్ మీడియాకు ఎక్కింది. సాధారణంగా వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చుకున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలనేది ట్రాఫిక్ రూల్. లేదంటే […]