Bank Mistake: బ్యాంక్ తప్పిదం.. మహిళ అకౌంట్లో రూ. 700 కోట్లు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ తప్పిదం వల్ల మహిళ ఖాతాలో భారీగా నగదు నమోదైంది. వేలు, లక్షలు కాదు ఏకంగా వందల కోట్లు అకౌంట్లో జమ కావడంతో బ్యాంక్ అప్రమత్తమైంది. ఈ సంఘటన మలేషియాలో జరిగింది. మలేషియాలోని అతిపెద్ద బ్యాంక్ మేబ్యాంక్‌లో ఇలాంటి తప్పిదం జరగడం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వచ్చాక లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపాల వల్ల ఖాతాలో డబ్బులు మాయమవడం లేదా జమ కావడం వంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మలేషియన్ అతిపెద్ద బ్యాంక్ మేబ్యాంక్‌లో ఇలాంటి పొరపాటు జగరడం చర్చనీయాంశమైంది.
Also Read: UP man marries Dutch girl: నెదర్లాండ్స్ అమ్మాయితో యూపీ వ్యక్తి లవ్.. హిందూ ఆచారాలతో పెళ్లి..
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
దీంతో బ్యాంక్ పొరపాటు వల్ల ఓ మహిళా ఖతాదారు అకౌంట్లోకి ఏకంగా 404 మిలియన్ మలేషియా రింగింగ్ (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 713 కోట్లు) జమ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ ఆమె ఖాతాను బ్లాక్ చేసింది. దీంతో ఆమె స్థానికంగా ఉన్న బ్రాంచ్‌ను సంప్రందించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై బ్యాంక్ మేనేజర్ స్పందించారు. ‘సాంకేతిక లోపం వల్లే పొరపాటు జరిగింది. అది గమినించి తమ బ్యాంక్ అప్రమత్తమై మహిళాను అకౌంట్‌ను బ్లాక్ చేశాం. ఆమెకు ఎలాంటి నోటిఫికేషన్, సమాచారం ఇవ్వకపోవడంతో ఖాతాదారు మా స్థానిక బ్రాంచ్‌ను సంప్రదించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆమె విచిత్రంగా స్పందిచారు’ పేర్కొంది.
Also Read: Video: అమ్మకు నేనంటే ఇష్టం లేదు.. నాన్న ప్రేమగా చూడరు.. నాలుగేళ్ల చిన్నారి ఎమోషనల్
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!