ప్రపంచంలో అసలు వర్షం పడని నేల, గ్రామం, పట్టణమంటూ ఉంటుందా? ఒక్కో చోటో ఒక్కో వాతావరణం ఉన్నా.. సీజన్లో మాత్రం వర్షం అనేది సర్వసాధారణ విషయమే. కానీ వర్షం పడని గ్రామం, ఊరు అంటూ ఉండదు. అలాంటి గ్రామం కానీ, పట్టణం కానీ ఉందా? అంటే లేదనే చెబుతారంతా. అయితే ఈ గ్రామం గురించి వింటే మాత్రం ఉందని ఒప్పుకొక తప్పదు. అవును.. ఇది ఆశ్చర్యపరిచే విషయమే అయినా.. భూమి మీద అలాంటి ఓ వింత ఉందని […]
‘ఆర్టికల్ 370’పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని కొనియాడుతూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ రద్దుపై 2019, ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. సుప్రీం తీర్పు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ఐక్యతను చాటి చెప్పిందన్నారు. Also Read: Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా […]
Attack On Manipur Couple: దేశ రాజధానీ ఢిల్లీలో దారుణం జరిగింది. గుర్తు తెలియన కొందరు వ్యక్తులు మణిపూర్ దంపతులపై దాడి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయం కావాలంటూ కోరి.. ఆపై వారిని చితకబాదిన ఘటన సౌత్‌ఈస్ట్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వారు ఎవరూ.. ఎందుకు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు […]
షిర్డీ సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణేలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందట. కాగా దేశంలోని ప్రముఖ ఆలాయాల్లో షిర్డీ సాయిబాబు టెంపుల్ ఒకటి. షిర్డీకి బాబాకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయికి […]
దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. ఏపీ వైపు మిచౌంగ్ తుఫాన్ దూసుకువస్తున్నందున్న భారీ రైళ్లరు రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది మొత్తం 144 రైళ్లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఏపీ మీదులగా వెళ్లే 144 రైళ్లను రద్దు చేసింది. అందులో సికింద్రాబాద్, విజయవాడ , విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. కావునా ప్రయాణికులు తమ సహకరించాలని, ఇప్పటికే ఈ […]
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్‌డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ […]
Delhi: ఫాంహౌజ్‌లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్‌లో శుక్రవారం రాత్రి వాహనదారులకు కంటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆటవీ శాఖ సిబ్బంది, పోలీసులు శనివారం ఉదయం ఫాంహౌజ్ చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: Supreme Court: మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? పరిశీలిస్తామన్న సుప్రీం.. ఈ […]
సీనియర్ నటి సుబ్బలక్ష్మి రెండు రోజుల క్రితం మఈతిచ చెందిన సంగతి తెలిసిందే. మాలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నవంబర్ 30న కన్నుమూశారు. దీంతో ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుబ్బలక్ష్మి మనవరాలు సౌభాగ్య ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సుబ్బలక్ష్మి చివరి క్షణాలు చూసి ఆమె ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. Also Read: Bigg Boss Telugu 7: ఈ […]
మూడు నెలల క్రితం బ్రిటన్ వెళ్లిన భారత విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. లండన్‌లోని థేమ్స్ నదిలో అతడు శవమై కనిపించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతడు గత నెల నవంబర్ 17న కనిపించకుండ పోయాడు. దీంతో లండన్‌లోని అతడి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నవంబర్ 21న లండన్‌లోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అయితే అతడి హత్యగల కారణాలు తెలియాల్సి […]
70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు తల్లయింది. అది కూడా కవలకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. దీంతో అంత్యంత పెద్ద వయసులో తల్లయినా వారిలో ఆమె ఒకరుగా నిలిచింది. వివరాలు.. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా పట్టనానికి చెందిన సఫీనా నముక్వాయా IVF(సంతానోత్పత్తి పద్దతి) ద్వారా తల్లయినట్టు కంపాలలోని ఇంటర్నేషనల్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ అనే ఉమెన్స్ హాస్పిటల్ తెలిపింది. Also Read: Shocking: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్… అసలు ఏమైందంటే? ఈ మేరకు ఉమెన్స్ హాస్పిటల్ తన […]