Shiva Ganesh
Author- NTV Telugu-
Brooklyn Shooting: కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్.. స్పాట్లో ముగ్గురు మృతి
Brooklyn Shooting: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ మాట్లాడుతూ.. క్రౌన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్’లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. కాల్పుల్లో మరణించిన ముగ్గురు పురుషులేనని, వారిలో ఇద్దరు (27), (35) ఏళ్ల వయస్సు […] -
Jharkhand Love Affair: లవ్ ఎఫైర్.. ఐదేళ్ల ప్రేమకు మృత్యు కానుక..
Jharkhand Love Affair: ప్రేమ వ్యవహారం కాస్త ఒకరి హత్యకు దారి తీసిన ఘటన జార్ఖండ్‌లోని పలము జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలి కుటుంబం హత్య చేసి, దానిని ప్రమాదంగా చూపించడానికి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై వదిలేశారు. ప్రశాంతంగా హత్యను ఆత్మహత్యగానో, లేదా ప్రమాదంగానో చిత్రీకరించామని అనుకొని వాళ్లు అక్కడి నుంచి చల్లగా తప్పించుకున్నారు. కానీ చట్టం అనేది ఒకటి ఉన్నదన్న విషయాన్ని వాళ్లు మర్చిపోయినట్లు ఉన్నారు. ఆ చట్టం తమ […] -
BJP Parliamentary Board Meeting: ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం.. పోటీలో నిలిచేది ఎవరు?
BJP Parliamentary Board Meeting: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికలకు పార్టీ తరుఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించింది. ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. కాషాయ దళం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేర్లు […] -
Pakistan China Relations: డ్రాగన్ గుప్పిట్లోకి పాక్.. అన్నింటికి దాయది దారి అటే..!
Pakistan China Relations: భారతదేశానికి ప్రధానంగా పాకిస్థాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉందని అనేక సార్లు రుజువు అయ్యింది. ఇదే సమయంలో ఈ రెండు దేశాలు ఒకదానికోకటి నమ్మకమైన మిత్రులుగా మారారు. అది ఎంతలా అంటే పాక్ తన అన్ని అవసరాలకు చైనా వైపే చూసేంతలా మారిపోయింది పరిస్థితి. ఇటీవల పాకిస్థాన్ తన మూడవ హ్యాంగర్-క్లాస్ జలాంతర్గామిని ప్రయోగించింది. కానీ దీనిని పాక్ విజయంగా చెప్పడం కష్టం.. ఎందుకంటే ఈ జలాంతర్గామి పూర్తిగా చైనాలోనే తయారు […] -
Election Commission: ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
Election Commission: బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈసమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది, ఆచరిస్తుందని స్పష్టం చేశారు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని, ఓటు చోరీ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల సంఘానికి అధికార, విపక్ష పార్టీలు సమానమని అన్నారు. READ MORE: Rahul Gandhi: కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీలో లక్షకు పైగా […] -
Rahul Gandhi Bihar Yatra: బీహార్‌లో ఓట్ల దోచుకునేందుకు చూస్తున్నారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi Bihar Yatra: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు బీహార్‌లో ‘ఓటర్ అధికార యాత్ర’ను ప్రారంభించారు. బీహార్‌లోని ససారాం ప్రారంభమైన యాత్రలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర దాదాపు 16 రోజుల పాటు రాష్ట్రంలోని 25 జిల్లాలు కవర్ చేస్తూ కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని […] -
PIB Fact Check: నో ‘ఫ్రీ స్యూటీలు’.. ఫ్యాక్ట్‌చెక్ షాకింగ్ పోస్ట్
PIB Fact Check: భారతదేశం అంతటా ఉన్న మహిళలు, బాలికలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత స్కూటీలను అందిస్తుందని యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో వాస్తవం ఎంత ఉందో నిర్థారించడానికి PIB రంగంలోకి దిగింది. దాని అధికారిక తనిఖీ హ్యాండిల్ @PIBFactCheck ద్వారా షేర్ చేసిన పోస్ట్‌లో అటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని ధృవీకరించింది. ఈ వీడియో పూర్తిగా అబద్ధమని, […] -
Srushti Fertility Scam: అక్రమ ‘సృష్టి’ పాపాలు..
Srushti Fertility Scam: అక్రమ సృష్టి తో అమాయక దంపతులు, చిన్నారుల జీవితాలతో చెలగాటమాడిన డాక్టర్ నమ్రత పాపాల పుట్ట కదిలింది. తొలుత తనకే పాపం తెలియదని మహానటి సావిత్రి రేంజ్ లో నటించినా.. పోలీసులు అన్ని ఆధారాలు ముందుంచే సరికి కళ్లు తేలేసింది. తాను చేసిన అక్రమాలన్నీ తానే ఒప్పుకుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది.. ? ఎప్పటి నుంచి చేస్తోంది..? ఎవరెవరిని భాగస్వామ్యులను చేసింది..? ఎన్ని కోట్లు వెనకేసుకుంది..? ఇలా ప్రతీ అంశాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు […] -
SI Rajasekhar case: బుద్ధి గడ్డితింది.. ఉద్యోగం ఊడిపోయింది..
SI Rajasekhar case: ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి బుద్ధి గడ్డి తింది. ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఉన్న పోలీస్ ఉద్యోగం కాస్తా ఊడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అడవి బ్రాహ్మణ పల్లి తండాకు చెందిన గిరిజన మహిళ ఉద్యోగి వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు తీసుకుంది. విడాకుల సందర్భంగా తనకు తగిన న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ […] -
Khazana jewellery robbery: 100 కోట్ల బంగారం టార్గెట్.. బీహార్ గ్యాంగ్ ప్లాన్
Khazana jewellery robbery: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ చేసిన దొంగలు బీహార్ గ్యాంగ్‌గా గుర్తించారు. అంతే కాదు సిగాన్, సారన్ గ్యాంగులుగా చెబుతున్నారు పోలీసులు. గతంలో వీళ్లపై 10 చోరీ కేసులతోపాటు పలు పోలీస్ స్టేషన్లలో హత్య కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 12న ఖజానా జ్యువెలరీలో చోరీకి ముహూర్తం ఖరారు చేసిన చోరీ గ్యాంగ్.. అంతకు రెండు రోజుల ముందే పక్కా ప్లాన్ రెడీ చేశారు. అదే రోజు […]
తాజావార్తలు
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!